MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రిలయన్స్ ఫౌండేషన్ మరొక కీలక మైలురాయి.. ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు 10 లక్షల కరోనా వ్యాక్సిన్...

రిలయన్స్ ఫౌండేషన్ మరొక కీలక మైలురాయి.. ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు 10 లక్షల కరోనా వ్యాక్సిన్...

భారతదేశపు అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన రిలయన్స్ ఫౌండేషన్  కోవిడ్-19 వాక్సిన్ డ్రైవ్ ద్వారా ఉద్యోగులు వారి కుటుంబాలు, సహచరులు, భాగస్వాములకు 10 లక్షల  కరోనా వ్యాక్సిన్ డోసేస్ అందించి సరికొత్త మైలురాయిని దాటింది. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jul 27 2021, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం వాక్సిన్ వేయడం ప్రారంభించిన వెంటనే రిలయన్స్ ఫౌండేషన్ ఏప్రిల్‌లో మిషన్ వాక్సిన్ సురక్ష క్యాంపైన్ ప్రారంభించింది. ఇప్పటివరకు, అర్హతగల ఉద్యోగులలో 98% కంటే ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.

25
అదనంగా, రిలయన్స్ ఫౌండేషన్ 'వి కేర్ ఇనిషియేటివ్' కింద అదనంగా 10 లక్షల మోతాదులతో, బలహీన వర్గాలకు ఉచిత రోగనిరోధక శక్తిని ప్రారంభించాయి. ఇది అతిపెద్ద ఉచిత కార్పొరేట్ టీకా కార్యక్రమం అని మీకు తెలియజేద్దాం. సామూహిక టీకాలు వేయడం భారతదేశానికి ప్రధానం మరియు ప్రస్తుత సంక్షోభంతో పోరాడటానికి ఒక మార్గం.

35
అదనంగా, రిలయన్స్ ఫౌండేషన్ 'వి కేర్ ఇనిషియేటివ్' కింద మరో 10 లక్షల డోసులతో బలహీన వర్గాలకు ఫ్రీ ఇమ్యునైజేషన్ ప్రారంభించింది. ఇది అతిపెద్ద ఉచిత కార్పొరేట్ టీకా కార్యక్రమం. సామూహిక టీకాలు వేయడం భారతదేశానికి కీలకమైనది అలాగే ప్రస్తుత సంక్షోభంపై పోరాడటానికి ఒక మార్గం.

45
గత నెలలో జరిగిన సంస్థ ఆన్యువల్ జనరల్ మీటింగ్ లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ సాధారణ ప్రజలకు టీకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ మిషన్‌ను అమలు చేయడం చాలా పెద్ద పని, కానీ ఇది మన ధర్మం, ప్రతి భారతీయుడిగా మన కర్తవ్యం, భద్రత పై మన వాగ్దానం, అందరం కలిసికట్టుగా ఐక్యంగా కరోనాపై విజయం సాధిస్తామని సంస్థ ఆశిస్తుంది.

55
మిషన్ వ్యాక్సిన్ సురక్షలో భాగంగా రిలయన్స్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ఇప్పటికే 10 లక్షలకు పైగా డోసేజులు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 171కి పైగా వాక్సిన్ కేంద్రాల ద్వారా ఉద్యోగులు, జాయింట్ వెంచర్ భాగస్వాములు, వారి కుటుంబ సభ్యులు, ఆఫ్-రోల్ వర్క్‌ఫోర్స్, రిటైర్డ్ ఉద్యోగులకు వాక్సిన్లు ఇస్తున్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Recommended image2
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..
Recommended image3
రూ. 1,000 లోపు యూపీఐ సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.. కీప్యాడ్ మొబైల్ నుంచే ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved