MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • ఆకర్షణీయమైన ఆఫర్లతో రిలయన్స్ 'డిజిటల్ ఇండియా సేల్' వచ్చేసింది..

ఆకర్షణీయమైన ఆఫర్లతో రిలయన్స్ 'డిజిటల్ ఇండియా సేల్' వచ్చేసింది..

హైదరాబాద్: స్వాతంత్య దినోత్సవం సందర్బంగవ నిర్వహిస్తున్న డిజిటల ఇండియా సేల్  ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో రిలయన్స్ డిజిటల్  మరింత ప్రత్యేకంగా  తీర్చిదిద్దింది. రిలయన్స్  డిజిటల్, మై జియో స్టోర్స్‌తో పాటు  www.reliancedigital.inలో ఈ సేల్‌ ఉంటుంది. 

3 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 13 2021, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై ఆగష్టు 16 వరకు కొనుగోలుదారులు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ద్వారా  రూ..3,000 వరకు పొందవచ్చు. కనీస రూ.9999/- కొనుగోళ్లపై  పేటిఎం ద్వారా చెల్లింపులు జరిపితే  ఆగష్టు 31 వరకు  రూ.500 వాలేట్ క్యాష్ పొందవచ్చు. రూ..10,000/- ఆ పైన జరిపే కొనుగోళ్ల  పై   జెస్ట్ మని ద్వారా  నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ + 10% క్యాష్ బ్యాక్ రూ.5000 వరకు పొందవచ్చు. ఈ ప్రయోజనాలతో పాటు  టేలివిజన్లు, ల్యాప్ టాప్స్,  మొబైల్‌ ఫోన్లు, గృహోపకరణాలు సహ  విస్తృత  శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

 
 టేలేవిజన్స్  కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు విస్తృతశ్రేణి స్మార్ట్  టివీలు అతి తక్కువ ప్రారంభ ధర రూ..13,990/- నుంచి  అందుబాటులో ఉన్నాయి. సాన్ సూయ్‌ 50-ఇంచుల అల్ట్రా  హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ టివీ ఇప్పుడు 43-ఇంచుల  ప్రారంభ ధరకు  అంటే రూ.29,990/-కే కొనుగోలు చేయవచ్చు. టిసీఎల్‌ 55-ఇంచుల  అల్ట్రా   హెచ్‌డీ స్మార్ట్  టీవి ప్రత్యేక ధర రూ..44,990/-కి అందుబాటులో ఉంది. దీనితో పాటు రూ.19,990/- విలువ చేసే జేబీఎల్‌ సౌండ్ బార్ ఉచితంగా పొందవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

రూ.16,999/- ప్రారంభ  ధరతో  అనేక రకాల ల్యాప్ టాప్స్  అందుబాటులో ఉన్నాయి. వీటి పై రూ.17,999/- వరకు విలువైన లాభాలు అందుకోవచ్చు. 16 జి‌బి  ర్యామ్ తో కూడిన్ శక్తివంతమైన గేమింగ్ ల్యాప్ టాప్స్  రూ.64,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. లెనొవో ఎం8 32జి‌బి ట్యాబ్లెట్ ప్రత్యేక ధర ్తయేక ధర్ రూ.11,499/-కి అందుబాటులో ఉంది.


ఇక మొబైల్‌ ఫోన్లలో అందరూ అమితంగా  కోరుకుంటున్న వన్స్‌ ప్లస్ నార్డ్  2 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు తిరుగులేని ధర రూ.29,999/- కే అందుబాటులో ఉంది. డిజిటల్ ఇండియా సేల్‌ సందర్బంగ ఎస్పీఓ2తో కూడిన సరికొత్త స్మార్ట్ వాచ్‌ ఫైర్ ‌ బోల్ట్ రూ.2,699/- కే ప్రత్యేకంగా  అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన ఫోన్లు కొనుగోలు చేసే కస్టమర్లు రూ.7,999/- విలువైన ట్రు  వైర్ లెస్ బీటి ఇయర్ ఫోన్ పొందవచ్చు. ఇతర ఎలక్ట్రనిక్‌ వస్తువుల పైన కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఎల్‌జీ, స్యామ్ సంగ్‌, వర్ల్‌ఫూల్‌ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన  ఫ్రొస్ట్ ఫ్రీ రిఫ్రీజిరేటర్లు రూ.23,990/- ప్రారంభ   ధర నుంచి ఉన్నాయి.

వీటితో రూ.3,850/- విలువైన ఉచిత బహుమతులు కూడా ఉన్నాయి. రూ.12,990/- నుంచి  టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై   రూ..1,990/- విలువైన ఉచిత బహుమతులు పొందవచ్చు. కుక్‌ టాప్‌ కాంబో  (రీకనెక్ట్    3 బర్నర్  కుక్‌ టాప్‌, + 500 వాట్స్   మిక్సర్ + ఎలక్ట్రిక్  కెటిల్‌) రూ.4,499/-కి పొందవచ్చు. వాటర్ ‌ ప్యూరిఫైయర్ ‌ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.1999/- విలువైన ఎలక్ట్రిక్  కెటిల్‌ ఉచితంగా పొందవచ్చు. 
 

33

సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్  డిజిటల్ ఇండియా సేల్  ఈ సంవత్సరం  మరింత ఆకర్షణీయంగా ఉంది. కస్టమర్లు ఇన్స్టా  డెలివరీ(3 గంటల్లోపు  డెలివరీ), సమీపంలోని స్టోర్ నుంచి  స్టోర్‌ పికప్‌  ఆప్షన్  కస్టమర్లు పొందవచ్చు. కొనుగోలుదారులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్నీ స్టోర్లు, డెలివరీ భాగస్వాములందరూ  కూడా కొవిడ్‌ భద్రతా  చర్యలను  కచ్చితంగా  పాటిస్తున్నారు.

*అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి.

రిలయన్స్ డిజిటల్  గురించి
భారతదేశంలో  అతి పెద్ద ఎలక్ట్రానిక్స్  రిటైలర్ ‌ రిలయన్స్  డిజిటల్, 800 నగరాల్లో  460+ భారీ రిలయన్స్  డిజిటల్ స్టోర్స్, 1800+ మై  జియో స్టోర్స్‌ ద్వారా  దేశంలోని ప్రతీ మూలన ఉన్న ఖాతాదారులకు సరికొత్త  టెక్నాలజిని అందుబాటులో ఉంచుతోంది. 300లకు పైగా జాతీయ, అంతర్జతీయ బ్రాండ్లు, 500లకు పైగా ఉత్పత్తులను  సరసమైన ధరలకు అందిస్తున్న రిలయన్స్ డిజిటల్  లో ఖాతాదారులు వారి జీవన శైలికి   అనుగుణంగా సాంకేతిక ఉత్పత్తులు ఎంపిక చేసుకునేందుకు  విస్తృతస్థాయి మోడల్స్  అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ లోని సుశిక్షితులు, చ్కకని అవగాహన కలిగిన సిబ్బంది ప్రతీ ఊత్పత్తికి సంబంధించిన అన్నీ వివరాలు కొనుగోలుదారులకు అందించెందుకు అన్నివేళలా సిద్దంగా ఉంటారు. అంతే కాదు, అన్నీ ఉత్పత్తులకు ఆఫ్టర్‌-సేల్స్  సర్వీసును  రిలయన్స్ డిజిటల్  అందిస్తుంది. రిలయన్స్ కు చెందిన సర్వీసు విభాగం  రెస్క్యూ  భారతదేశంలో ఎలెక్ట్రోనిక్ సర్వీస్ బ్రాండ్ లో ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్‌ పొందిన  ఏకెైక సంస్థ  ఇది. ఇది వారమంతా  అందుబాటులో  ఉంటుంది, ఎండ్‌-టు-ఎండ్‌ సోల్యూషన్స్ అందించడంలో ఇది పూర్తి సామర్ధ్యం  కలిగి ఉంది.

ఇప్పుడు సులభంగా  కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఏదెైనా రిలయన్స్  డిజిటల్  స్టోర్ ‌ సందర్శించవచ్చు  లేదా www.reliancedigital.in లో లాగ్ ఆన్  కావొచ్చు. ఇది ఇన్స్టా డెలివరి (3 గంటల్లోపు  డెలివరీ), లేదా సమీపంలోని స్టోర్ నుంచి  స్టోర్‌ పికప్‌  ఆప్షన్  అందిస్తుంది.

మరింత సమాచారం  కోసం www.reliancedigital.in లాగ్‌ ఆన్ అవండి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved