MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Business
• ఆర్‌బీఐ నిబంధనల్లో మార్పులు.. గడువు తీరినా డిపాజిట్‌ తీసుకోకపోతే తక్కువ రేటు..

ఆర్‌బీఐ నిబంధనల్లో మార్పులు.. గడువు తీరినా డిపాజిట్‌ తీసుకోకపోతే తక్కువ రేటు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై నిబంధనలను సవరించింది. డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ శుక్రవారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 03 2021, 02:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
12

ప్రస్తుతం టర్మ్‌ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్‌ వెనక్కి తీసుకోకపోతే తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు అమలవుతోంది అయితే  ఇక మీదట అలా ఉండదు.‘‘టర్మ్‌ డిపాజిట్‌ గడువు తీరిన క్లెయిమ్‌ చేసుకోకుండా బ్యాంకులోనే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్‌ ఖాతా రేటు లేదా టర్మ్‌ డిపాజిట్‌ ఒప్పంద రేటు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, కోఆపరేటివ్‌ బ్యాంకులకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

టర్మ్ డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి బ్యాంక్ అందుకున్న వడ్డీ  డిపాజిట్‌ను సూచిస్తుంది. ఇందులో రీకరింగ్, కుములేటివ్, యాన్యుటీ, రీఇన్వెస్ట్‌మెంట్ డిపాజిట్లు, నగదు ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Recommended image2
Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved