MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Gold Prices: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ముదిరిన యుద్ధం..ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం, వెండి ధరలు

Gold Prices: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ముదిరిన యుద్ధం..ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బంగారం, వెండి ధరలు

Gold Prices: ఏంటో రెండు రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఉలుకు, పలుకు లేదు. రేట్లు స్థిరంగా ఉండి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ...ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని పసిడి ప్రియులు కంగారుపడుతున్నారు.

2 Min read
Author : Nandini Arava
Published : Jun 03 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం
Image Credit : our own

అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం

గోల్డ్, సిల్వర్ రేట్లు అనేవి ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది నిపుణులు అంచనా వేస్తారు తప్ప...కచ్చితంగా చెప్పలేరు. పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి...రేపు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చని చెప్తారు. సో కొనుగోలుదారులు కూడా ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకుండా.....అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Image Credit : our own

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇవాళ పొద్దుపొద్దున్నే...స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న వార్తలు రావడంతో బుల్ కుదేలైంది. సెన్సెక్స్ ఏకంగా 785 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇవాళ 95. 55 పైసల వద్ద కొనసాగుతోంది.

Related Articles

Related image1
Gold Price: చవకైన బంగారం...రికార్డు స్థాయి నుంచి కిందకు దిగొచ్చిన పసిడి
Related image2
Gold Prices: మార్కెట్లో ఊహించని బిగ్ ట్విస్ట్..భారీ పతనం తర్వాత స్థిరంగా బంగారం, వెండి
34
కొనుగోలుదారులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ధరలు
Image Credit : chatgpt

కొనుగోలుదారులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ ఊగిసలాడిన పసిడి, సిల్వర్ ధరలు..కొనుగోలుదారులకు ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిన్నటి నుంచి మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మరి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే...ఇవాళ కూడా స్థిరంగానే కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం తగ్గిన ధరలు...మళ్లీ అప్పటినుంచి యథావిధిగానే ఉన్నాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,200 వద్ద కొనసాగుతోంది. వెండి మార్కెట్ కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. మంగళవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. కిలో వెండి రూ.2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా కొంచెం ధరల్లో మార్పులు ఉన్నా...స్థిరంగానే ఉన్నాయి.

44
అమెరికా-ఇరాన్ మధ్య వైమానిక దాడులు
Image Credit : chatgpt

అమెరికా-ఇరాన్ మధ్య వైమానిక దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య వైమానిక దాడులు ప్రారంభమవడంతో ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే చమురు ధరలు, నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు బేజారెత్తిపోయారు. ఇప్పుడు మరోసారి యుద్ధమంటే...ఇక పరిస్థితులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించడానికే భయంగా ఉందని మదనపడుతున్నారు. బంగారం, వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉండటం...భారీ పెరుగుదలకు సంకేతాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Gold Price: చవకైన బంగారం...రికార్డు స్థాయి నుంచి కిందకు దిగొచ్చిన పసిడి
Recommended image2
Gold Prices: మార్కెట్లో ఊహించని బిగ్ ట్విస్ట్..భారీ పతనం తర్వాత స్థిరంగా బంగారం, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved