MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేడు పెట్రోలు-డీజిల్ కొత్త ధరలు: మీ నగరంలో లీటరుకి తగ్గిందా లేదా పెరిగిందా చెక్ చేసుకోండి..

నేడు పెట్రోలు-డీజిల్ కొత్త ధరలు: మీ నగరంలో లీటరుకి తగ్గిందా లేదా పెరిగిందా చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా ఈరోజు అంటే శనివారం 6 అక్టోబర్ 2023న పెట్రోల్   డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. దింతో జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పు ఇవాళ కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను బట్టి భారత్‌లో ఇంధన ధరలను నిర్ణయించబడుతుంది.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 06 2023, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అయితే గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో విధించే పన్నుల కారణంగా, వివిధ రాష్ట్రాల నగరాల్లో పెట్రోల్  డీజిల్ ధరలలో స్వల్ప మార్పులు చూడవచ్చు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (యునైటెడ్ కింగ్‌డమ్) ధర బ్యారెల్‌కు $ 84.42, WTI క్రూడ్ (యునైటెడ్ స్టేట్స్) ధర బ్యారెల్‌కు $ 82.71గా ఉంది. అయితే, ఈరోజు (శుక్రవారం), అక్టోబర్ 6వ తేదీ కూడా భారత చమురు కంపెనీలు పెట్రోల్  డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉన్నట్లు ఐఓసీఎల్ వెల్లడించింది. దీనితో పాటు, దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 106.31, డీజిల్ లీటరుకు రూ. 94.27 వద్ద స్థిరంగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా కొనసాగుతోంది.   కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.  

భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగింది.
 

34

మహారాష్ట్రలో పెట్రోల్ ధర 57 పైసలు, డీజిల్ ధర 55 పైసలు తగ్గింది. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్‌పై 48 పైసలు, డీజిల్‌పై 45 పైసలు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 27 పైసలు తగ్గాయి.  

ఈ నగరాల్లో కొత్త ధరలు 
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.59, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76.
- ఘజియాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 96.44, డీజిల్‌ ధర రూ. 89.62గా ఉంది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.108.98, డీజిల్ ధర రూ.94.51కి చేరింది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

44

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: నెల‌కు రూ. 12 వేలు ప‌క్క‌న పెడితే రూ. 43 ల‌క్ష‌లు జ‌మ చేయొచ్చు.. జ‌స్ట్ 15 ఏళ్ల‌లోనే
Recommended image2
House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?
Recommended image3
Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved