MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఎన్నికల వేళ వాహనదారులకు రిలీఫ్.. మీ నగరంలో కొత్త ఇంధన ధరలు ఎంతో తెలుసుకోండి..

ఎన్నికల వేళ వాహనదారులకు రిలీఫ్.. మీ నగరంలో కొత్త ఇంధన ధరలు ఎంతో తెలుసుకోండి..

 దేశవ్యాప్తంగా ఈరోజు అంటే గురువారం  పెట్రోల్  డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. దింతో జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను బట్టి భారత్‌లో ఇంధన ధర నిర్ణయించబడుతుంది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 23 2023, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలను బట్టి పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం మారుతూ ఉంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత  పెట్రోల్  డీజిల్ కొత్త  ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు  ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు $76.71 డాలర్లకు, అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 81.96 వద్ద ట్రేడవుతోంది. 

ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్ 50 పైసలు, డీజిల్ 49 పైసలు తగ్గింది. హిమాచల్ ప్రదేశ్‌లో పెట్రోల్ ధర 86 పైసలు, డీజిల్ ధర 77 పైసలు తగ్గింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 30 పైసలు తగ్గాయి. మరోవైపు, జార్ఖండ్‌లో పెట్రోల్ ధర 24 పైసలు, డీజిల్ 25 పైసలు పెరిగింది. హర్యానా, గోవాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.
 

35

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ లీటరు ధర రూ.92.76గా ఉంది.

ముంబైలో పెట్రోలు ధర రూ.106.31, డీజిల్‌   లీటరు ధర రూ.94.27.

చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.59, డీజిల్ లీటరు ధర రూ.89.76గా ఉంది.

గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ. 97.01, డీజిల్ లీటరు ధర రూ. 89.88.

45

బెంగళూరులో పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ లీటరు ధర రూ.87.89గా ఉంది.

జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ లీటరు ధర రూ.93.72గా ఉంది.

పాట్నాలో పెట్రోల్‌ ధర రూ.107.42, డీజిల్‌ లీటరు ధర రూ.94.21.

లక్నోలో పెట్రోల్ లీటరు ధర  రూ.96.57, డీజిల్ లీటరు ధర రూ.89.76గా ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.109.66, డీజిల్ లీటరు ధర  రూ.97.82గా ఉంది.

చండీగఢ్‌లో పెట్రోల్ ధర  రూ.96.20, డీజిల్ లీటరు ధర  రూ.84.26గా ఉంది.

55

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.

ప్రతి నగరంలో పెట్రోల్ ధరలు మారడానికి కారణం పన్ను. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలలో వివిధ రేట్లలో పన్నులు వసూలు చేస్తాయి. మునిసిపల్ కార్పొరేషన్లు,  మునిసిపాలిటీలు కూడా ఒక్కో నగరానికి అనుగుణంగా పన్నులు ఉంటాయి. ఇవి నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి, వీటిని స్థానిక సంస్థల పన్ను అని కూడా పిలుస్తారు. ఒక్కో మునిసిపల్ కార్పొరేషన్ ఆధారంగా వేర్వేరు పన్నులు కూడా విధించబడతాయి.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved