MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇంధన ధరల అప్ డేట్: ఏడాదికి పైగా సామాన్యులకు నో రిలీఫ్.. నేటి పెట్రోల్ డీజిల్ లీటరు ధరలు ఇవే..

ఇంధన ధరల అప్ డేట్: ఏడాదికి పైగా సామాన్యులకు నో రిలీఫ్.. నేటి పెట్రోల్ డీజిల్ లీటరు ధరలు ఇవే..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల తగ్గుదల కొనసాగుతున్నప్పటికీ, దాని ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్దగా కనిపించడం లేదు. అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 02 2023, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాటియాలాలో పెట్రోల్ 25 పైసలు, డీజిల్ 51 పైసలు తగ్గగా, పాట్నాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. హిమాచల్ ప్రదేశ్ అండ్  గోవా సహా కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 

 బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.98 లేదా 2.45%, బ్యారెల్ $78.88 వద్ద స్థిరపడ్డాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ (WTI) బ్యారెల్‌కు $1.89 లేదా 2.49% పడిపోయి $74.07కి పడిపోయింది. వారంలో, బ్రెంట్ సుమారు 2.1% క్షీణతను నమోదు చేయగా, WTI 1.9% కంటే ఎక్కువ నష్టపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇతర రాష్ట్రాలు  నగరాల్లో తాజా ధరలు

- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62

- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27

- కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

- చెన్నైలో పెట్రోలు ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24
 

35

ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయంటే 

– నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.64, డీజిల్ ధర రూ.89.82గా ఉన్నాయి.

– ఘజియాబాద్‌లో డీజిల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.

– లక్నోలో లీటరు పెట్రోల్ రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.

– పాట్నాలో లీటరు ధర పెట్రోల్ రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

– పాటియాలాలో లీటరు పెట్రోల్ ధర రూ.98.62, డీజిల్ ధర  రూ.88.92గా ఉంది.

–హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.109.66,  డీజిల్ లీటరు ధర  రూ.97.82గా ఉంది.
 

45

 ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలు మారుతూ కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువకు  కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.
 

55

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image2
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image3
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved