MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • వరుసగా 577వ రోజు కూడా స్థిరంగా పెట్రోల్, డీజిల్.. నేటి ధరలు ఇవే..

వరుసగా 577వ రోజు కూడా స్థిరంగా పెట్రోల్, డీజిల్.. నేటి ధరలు ఇవే..

 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్  ధరలను అప్ డేట్ చేస్తారు. ఈ ధరను దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. ఇంధన ధరలపై వ్యాట్  కారణంగా ప్రతి నగరంలో  ధరలు భిన్నంగా ఉంటాయి.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 19 2023, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Petrol Diesel Pump

Petrol Diesel Pump

నేటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇంకా గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా ఈ ధరలను నిర్ణయించబడుతుంది.

గత ఏడాది మే 2022 నుండి జాతీయ స్థాయిలో పెట్రోల్  డీజిల్ ధరలలో పెద్దగా ఎటువంటి మార్పు లేదు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, ముడి చమురు బ్యారెల్‌కు $ 72.79 వద్ద ఉండగా, WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 72.95 వద్ద ఉంది. 1 బ్యారెల్‌లో దాదాపు 158 లీటర్లు ఉంటుంది. ముడి చమురును రిఫైన్ చేసి దాని నుంచి పెట్రోల్, డీజిల్ తీస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

భారతదేశం పెట్రోల్ డీజిల్ డిమాండ్‌ను తీర్చడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. భారతదేశం ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది.

 ఈరోజు పెట్రోల్  ధరలు

ఢిల్లీలో పెట్రోల్  ధర  96.72 రూపాయలు,

ముంబైలో పెట్రోల్  ధర 106.31 రూపాయలు,

కోల్‌కతాలో పెట్రోల్  ధర 106.03 రూపాయలు, 

చెన్నైలో  పెట్రోల్ ధర 102.63 రూపాయి,

బెంగళూరులో పెట్రోల్ ధర  101.94 రూపాయిలు

పాట్నాలో పెట్రోల్ ధర  107.24 రూపాయిలు 

గురుగ్రామ్ లో పెట్రోల్ ధర  97.18 రూపాయిలు 

కేరళలో పెట్రోల్ ధర  117.17 రూపాయలు 

 జైపూర్ లో పెట్రోల్ ధర  108.73 రూపాయిలు

లక్నోలో పెట్రోల్ ధర  96.57 రూపాయిలు

 తిరువనంతపురంలో పెట్రోల్ ధర  108.58

పోర్ట్ బ్లెయిర్ లో పెట్రోల్ ధర  84.10 రూపాయిలు

 గురుగ్రామ్ లో పెట్రోల్ ధర   97.10 రూపాయలు

 భువనేశ్వర్ లో పెట్రోల్ ధర  103.19 రూపాయిలు

 చండీగఢ్ లో పెట్రోల్ ధర  98.65 రూపాయిలు 

హైదరాబాద్లో  పెట్రోల్ ధర 109.66 రూపాయిలు
 

34

ఈరోజు డీజిల్ ధరలు

ఢిల్లీలో డీజిల్ ధర  86.62 రూపాయలు

 ముంబైలో డీజిల్ ధర  94.27 రూపాయిలు

కోల్‌కతాలో డీజిల్ ధర  92.76 రూపాయలు

చెన్నైలో డీజిల్ ధర   94.24 రూపాయలు

 బెంగళూరులో డీజిల్ ధర 87.89 రూపాయలు

పాట్నాలో డీజిల్ ధర 94.04 రూపాయలు

 గురుగ్రామ్ లో డీజిల్ ధర 90.05 రూపాయలు

 కేరళలో డీజిల్ ధర  103.93 రూపాయలు

 జైపూర్ లో డీజిల్ ధర 95.03 రూపాయలు

 లక్నోలో డీజిల్ ధర  89.76 రూపాయలు

 తిరువనంతపురంలో డీజిల్ ధర  97.45 

 పోర్ట్ బ్లెయిర్ లో డీజిల్ ధర  79.74 రూపాయలు

గురుగ్రామ్ లో డీజిల్ ధర 89.96 రూపాయిలు

  భువనేశ్వర్ లో డీజిల్ ధర  94.76 రూపాయిలు

 చండీగఢ్ లో డీజిల్ ధర  88.95 రూపాయలు

హైదరాబాద్ లో డీజిల్ ధర 97.82 రూపాయిలు
 

44

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved