MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేడు ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలోని పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు ఇక్కడ తెలుసుకోండి..

నేడు ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలోని పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు ఇక్కడ తెలుసుకోండి..

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి.  దీని ప్రభావం భారత్‌లోని ఇంధన  ధరలపై అంతగా కనిపించలేదు. WTI  క్రూడాయిల్ బ్యారెల్‌కు $86.89 డాలర్లకు, బ్రెంట్ క్రూడాయిల్  బ్యారెల్‌కు $90.21 డాలర్లకు చేరుకుంది . పెట్రోల్  డీజిల్ తాజా ధరలను BPCL , ఇండియన్ ఆయిల్ అండ్  HPCL ప్రతిరోజు ఉదయం విడుదల చేస్తాయి.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 06 2023, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 

ఈ తరుణంలో  దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సెప్టెంబర్ 6వ తేదీన పెట్రోల్  డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి . ఈరోజు లక్నో, ఘజియాబాద్‌లో ఇంధన  ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది.

దేశవ్యాప్తంగా పెట్రోలు - డీజిల్ ధరలు  

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.72, డీజిల్ ధర రూ .89.62
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31, డీజిల్ ధర రూ .94.27
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .106.03, డీజిల్ ధర లీటరుకు రూ .92.76
చెన్నైలో పెట్రోల్‌ ధర రూ .102.63, డీజిల్‌ ధర రూ .94.24
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర రూ.94.27గా ఉంది . మధ్యప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .108.65, డీజిల్ ధర రూ .93.90 కి చేరుకుంది. జార్ఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .99.84కి , డీజిల్ ధర లీటరుకు రూ .94.65కి చేరుకుంది. గుజరాత్‌లో  లీటర్ పెట్రోల్ ధర రూ .96.62గా, డీజిల్ ధర లీటరుకు రూ .92.38కి చేరింది. రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .108.22, డీజిల్ ధర రూ.93.72గా ఉంది.

35

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.79 , డీజిల్ ధర రూ .89.96
ఘజియాబాద్‌లో పెట్రోల్ లీటర్‌ ధర  రూ .96.58 , డీజిల్‌ ధర రూ .89.75గా ఉంది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76
పాట్నాలో పెట్రోల్‌ ధర రూ .107.24 , డీజిల్‌ ధర రూ .94.04
పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .84.10 , డీజిల్ ధర రూ .79.74
భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .108.65 , డీజిల్ ధర రూ .93.90

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
 

45
petrol

petrol

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్  మార్కెటింగ్ సంస్థలు (OMCలు) భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. ప్రపంచంలో ముడి చమురు ధరలో మార్పులకు అనుగుణంగా రేట్లు ప్రతిరోజూ అప్ డేట్ చేయబడతాయి. ప్రతి రోజు పెట్రోల్  డీజిల్ ధరలు కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటిస్తాయి. అయితే, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
 

55

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Recommended image2
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Recommended image3
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved