MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలు.. : మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలు.. : మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

ఈరోజు సెప్టెంబర్ 18న  సోమవారం  భారతీయ చమురు కంపెనీలు  పెట్రోల్ డీజిల్ ధరలను అన్ని ప్రముఖ నగరాల్లో స్థిరంగా కొనసాగించాయి. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
 

Ashok Kumar | Updated : Sep 18 2023, 09:34 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24
 

24
Asianet Image

ప్రభుత్వ చమురు కంపెనీల ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో పెట్రోల్ లీటరుకు 6 పైసల పెరిగి  ధర రూ. 97.00. డీజిల్ కూడా 3 పైసలు పెరిగి లీటరు రూ.90.14కి చేరింది. ఘజియాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 14 పైసలు పెరిగి రూ.96.58కి చేరుకోగా, డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ.89.75. ఈరోజు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో, పెట్రోల్ 14 పైసలు పెరిగి లీటర్‌కు రూ. 108.45 అయింది, డీజిల్ ధర 8 పైసలు పెరిగి లీటరుకు రూ. 93.83గా ఉంది. హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
 

34
Asianet Image

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

44
Asianet Image

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories