MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వాహనదారులకు రిలీఫ్.. నేడు కూడా పెరగని ఇంధన ధరలు.. ఇక్కడ లీటరు ధర ఎంతంటే..?

వాహనదారులకు రిలీఫ్.. నేడు కూడా పెరగని ఇంధన ధరలు.. ఇక్కడ లీటరు ధర ఎంతంటే..?

ఈరోజు సెప్టెంబర్ 2న పెట్రోలు, డీజిల్ ధరలు  స్థిరంగా ఉన్నాయి. అలాగే ఇంధన ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వెల్లడిస్తారు. అయితే, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు ఇంకా స్థానిక పన్నులు వంటి అంశాల కారణంగా ఈ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 02 2023, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఢిల్లీ  పెట్రోల్ ధర

సెప్టెంబర్ 2 నాటికి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది.

ముంబై పెట్రోల్ & డీజిల్ ధర

ముంబైలో  పెట్రోల్ ధర లీటరు రూ.106.31 వద్ద రూ. 100 మార్కు కంటే అధికంగా కొనసాగింది, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27 వద్ద కొనసాగుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

బెంగళూరు    
పెట్రోల్ ధర : రూ. 101.94    
డీజిల్ ధర : రూ. 87.89

చండీగఢ్    
పెట్రోల్ ధర :  రూ. 96.20    
డీజిల్ ధర : రూ. 84.26

గురుగ్రామ్    
పెట్రోల్ ధర : రూ. 96.84    
డీజిల్ ధర: రూ. 89.72

35

లక్నో    
పెట్రోల్ ధర: రూ. 96.57    
డీజిల్ ధర : రూ. 89.76

నోయిడా    
పెట్రోల్ ధర : రూ. 96.92    
డీజిల్ ధర : రూ. 90.08

హైదరాబాద్
పెట్రోల్ ధర : రూ.109.66  
డీజిల్ ధర : రూ.97.82

జైపూర్
పెట్రోల్ ధర : రూ. 108.48  
డీజిల్ ధర : రూ. 93.72

45
Petrol

Petrol

గత ఏడాది మే 2022 నుండి కేంద్ర ప్రభుత్వం తరువాత అనేక రాష్ట్రాలు ఇంధన పన్నులను తగ్గించినప్పటి నుండి ఇంధన ధరలు మారలేదు.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్  మార్కెటింగ్ సంస్థలు (OMCలు) భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ప్రపంచంలో ముడి చమురు ధరలో మార్పులకు అనుగుణంగా రేట్లు ప్రతిరోజూ అప్ డేట్ చేయబడతాయి. ప్రతి రోజు పెట్రోల్  డీజిల్ ధరలు కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటిస్తాయి. అయితే, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

55

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
Recommended image2
Heat Insurance: ఎండ తీవ్రత పెరిగితే చాలు.. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లోకి డబ్బులు.. ఎలాగో తెలుసా?
Recommended image3
WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved