MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోలు డీజిల్ ధరలు నేడు ఇలా.. మీ నగరంలో లీటరు ధర తగ్గిందా పెరిగిందా చెక్ చేసుకోండి..

పెట్రోలు డీజిల్ ధరలు నేడు ఇలా.. మీ నగరంలో లీటరు ధర తగ్గిందా పెరిగిందా చెక్ చేసుకోండి..

 నేడు ఆగస్టు 5 మంగళవారంన దేశ రాజధాని  న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా   చెన్నై, హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, ఒక్కొక్క నగరాలలో  ప్రతిరోజూ వీటి  ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి ఇంకా రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ధరలు ఆధారపడి ఉంటుంది.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 05 2023, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్   డీజిల్‌పై సెస్ విధించాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ నెల ప్రారంభంలో  పెట్రోల్ డీజిల్‌పై కనికరం లేకుండా పన్నులు విధించడం ద్వారా కేంద్రం లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించాలని వారు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కోరారు.  కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ హిందీలో మాట్లాడుతూ, గత యుపిఎ ప్రభుత్వ హయాంలో పన్ను స్థాయిల లాగానే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25-30 తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించే సామర్థ్యం కేంద్రానికి ఉందని అన్నారు. 
 

36

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24.  
 

46
Petrol

Petrol

బెంగళూరు:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 101.94,  డీజిల్ ధర : రూ. 87.89
చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 98.65, డీజిల్ ధర: రూ. 88.95
గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

56

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్  మార్కెటింగ్ సంస్థలు (OMCలు) భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ప్రపంచంలో ముడి చమురు ధరలో మార్పులకు అనుగుణంగా రేట్లు ప్రతిరోజూ అప్ డేట్ చేయబడతాయి. ప్రతి రోజు పెట్రోల్  డీజిల్ ధరలు కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటిస్తాయి. అయితే, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
 

66

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జియో ఐపీఓలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ట్రిక్’
Recommended image2
NSE: రూ. 4.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
Recommended image3
PPF Investment: నెలకు రూ. 1900 సేవ్ చేస్తే 1 కోటి వస్తుందా? పీపీఎఫ్ మ్యాజిక్ ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved