MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • దసరా పండగకి ఇంధన ధరలు తగ్గేనా.. నేడు పెట్రోల్ డీజిల్ ఒక లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

దసరా పండగకి ఇంధన ధరలు తగ్గేనా.. నేడు పెట్రోల్ డీజిల్ ఒక లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

ఈరోజు ఆగస్టు 12న మంగళవారం  ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్‌లో పెట్రోల్   డీజిల్ ధర  చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇంధన  ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఒక్కొక్క నగరాలలో  ప్రతిరోజూ వీటి  ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 12 2023, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇంకా పెట్రోల్   డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, ఇంకా వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని  రాష్ట్రాలు  పెట్రోల్ డీజిల్‌పై సెస్ విధించాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

  పెట్రోల్ మరియు డీజిల్‌పై కనికరం లేకుండా పన్నులు విధించడం ద్వారా కేంద్రం లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించాలని  నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని వారు కోరారు. ఇది "బ్యాక్ బ్రేకింగ్ ద్రవ్యోల్బణం" భారాన్ని తగ్గించగలదని వారు వాదించారు. కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ హిందీలో మాట్లాడుతూ, గత యుపిఎ ప్రభుత్వ హయాంలో పన్ను స్థాయిలలాగానే  పెట్రోల్   డీజిల్ ధరలను లీటరుకు రూ.25-30 తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించే సామర్థ్యం కేంద్రానికి ఉందని అన్నారు. 
 

35

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24. 

ఇతర నగరాల్లో ఇంధన ధరలు ఇక్కడ చూడండి:

 బెంగళూరు:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 101.94,  డీజిల్ ధర : రూ. 87.89

చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 98.65, డీజిల్ ధర: రూ. 88.95

 గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91

 లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76

 నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
 

45

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇంకా  ప్రతిరోజు  ప్రాతిపదికన చేయబడుతుంది అలాగే  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

55

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved