MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పాన్ కార్డ్ మోసాలకు చెక్ పెట్టాలంటే కొత్త పాన్ కార్డ్ 2.0 తీసుకోండి: కేవలం రూ.50లే!

పాన్ కార్డ్ మోసాలకు చెక్ పెట్టాలంటే కొత్త పాన్ కార్డ్ 2.0 తీసుకోండి: కేవలం రూ.50లే!

పాత పాన్ కార్డుతో పోలిస్తే 2.0 కార్డు చాలా సేఫ్. ఇది ట్యాక్స్ పేయర్స్ కి ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త పాన్ కార్డులో మోసాలకు కూడా ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 15 2025, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పాన్ కార్డ్ 2.0 చాలా కాలం క్రితం వచ్చిందే. అయితే దీన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రూల్ ఏం పెట్టలేదు. ఎవరి అవసరాన్ని బట్టి వారు మార్చుకోవచ్చని, మార్చుకోకపోయినా పాత కార్డు పనిచేస్తుందని చెప్పింది. దీంతో చాలా మంది కొత్త పాన్ కార్డ్ 2.0 తీసుకోలేదు. అయితే కొత్త పాన్ కార్డు వల్ల మోసాలకు చెక్ పెట్టొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత పాన్ కార్డును దుర్వినియోగం చేసి నకిలీ రుణాలు, క్రెడిట్ కార్డులను కూడా సులభంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే కొత్త పాన్ కార్డ్ 2.0తో ఇలాంటి మోసాలు చేయలేరని తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పాన్ కార్డ్ 2.0 ఎలా సురక్షితమైంది..

గత సంవత్సరం ప్రభుత్వం పాన్ కార్డు కొత్త వెర్షన్‌ 2.0ను తీసుకువచ్చింది. ఆన్ లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే కేవలం 50 రూపాయలు ఖర్చు చేసి అప్ గ్రేడ్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొత్త కార్డు తీసుకోకపోయినా పాత కార్డు పనిచేస్తుందని తెలిపింది. వాస్తవానికి కొత్త పాన్ కార్డులో అనేక భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఆన్ లైన్ మోసాలకు ఛాన్స్ ఉండదు. మన వ్యక్తిగత డేటాను మోసగాళ్లు సేకరించలేరు.  పాన్ కార్డ్ 2.0 ద్వారా రిజిస్ట్రేషన్, ప్రభుత్వ సేవలు పొందడం ఇప్పుడు మరింత సులభమవుతుంది. 

35

పాన్ కార్డ్ 2.0కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

మీరు పాన్ కార్డ్ 2.0కి దరఖాస్తు చేయాలనుకుంటే ఇంటి నుండే చాలా సులభంగా చేయవచ్చు. దీని కోసం గూగుల్ లో పాన్ కార్డ్ 2.0 అని టైప్ చేయగానే కింద అనేక వెబ్ సైట్స్ కనిపిస్తాయి. అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తే అప్లై చేసే ప్రాసెస్ కనిపిస్తుంది. 

45

ఇలా అప్లై చేయండి..

మీకు ఇప్పటికే పాన్ కార్డు ఉంటే దాని నంబర్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను పూర్తి చేసి అప్ డేటెడ్ 2.0 పాన్ కార్డుపై క్లిక్ చేస్తే పేమెంట్ డీటైల్స్ వస్తాయి.

ఇప్పుడు మీరు ఆన్ లైన్ ద్వారానే రూ. 50 చెల్లింస్తే మీ కొత్త పాన్ కార్డ్ కొన్ని రోజుల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది. 

 

55

ప్రత్యేక లక్షణాలు

మీరు కావాలనుకుంటే కొత్త పాన్ కార్డు సాఫ్ట్ కాపీని అఫీషియల్ సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ కొత్త పాన్ కార్డులో లేజర్ ప్రింటెడ్ QR కోడ్ ఉంటుంది. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, పాన్ నంబర్, ఫోటో ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో సేవ్ చేసి ఉంటుంది. ఈ ఫీచర్ కారణంగా మీ పాన్ కార్డు నకిలీ కాపీని ఎవరూ సృష్టించలేరు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(36.1 ov) 329 & 112/3
AUSAUS
429
Day 3 - Session 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: తులం బంగారం రూ. 2 ల‌క్ష‌లు కానుందా.? అస‌లు లెక్క‌లు ఇవే
Recommended image2
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2000 జమా.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
FD Interest Rates: డిపాజిటర్లకు పండుగే పండుగ.. ఆ స్పెషల్ ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ
Related Stories
Recommended image1
ప్రతి ఇంటికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు: మీరు అర్హులేనా? ఇక్కడ చెక్ చేయండి
Recommended image2
ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved