MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: ఏడాది పొడవునా తిరుగులేని బిజినెస్.. రూ. 10 వేలతో ప్రతీ నెలా రూ. 50 వేలు ఇలా సంపాదించవచ్చు.!

Business Idea: ఏడాది పొడవునా తిరుగులేని బిజినెస్.. రూ. 10 వేలతో ప్రతీ నెలా రూ. 50 వేలు ఇలా సంపాదించవచ్చు.!

Business Idea: సీజనల్ ఫ్రూట్స్, హెల్తీ కాన్సెప్ట్స్‌తో డెసర్ట్స్ బిజినెస్ చేయడం వల్ల ఇంటి నుంచే మంచి లాభాలు పొందవచ్చు. వెస్ట్రన్ కల్చర్, ఇండియన్ టేస్ట్‌ల మేళవింపుతో కొత్త రకమైన తీపి పదార్థాలను విక్రయించడం ద్వారా ఈ రంగంలో ఎలా రాణించవచ్చు.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 14 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వీట్లతో పాటు వెస్ట్రన్ డెస‌ర్ట్స్‌
Image Credit : Money\Twitter

స్వీట్లతో పాటు వెస్ట్రన్ డెస‌ర్ట్స్‌

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. సాధారణ స్వీట్లతో పాటు వెస్ట్రన్ డెస‌ర్ట్స్‌కు భారతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ పెరుగుతోంది. అందరూ చేసే సాధారణ వ్యాపారాల కంటే భిన్నంగా, 'యూనిక్ సెల్లింగ్ పాయింట్'తో డెసర్ట్స్ బిజినెస్ ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకోండి.

25
యూనిక్ సెల్లింగ్ పాయింట్..
Image Credit : Getty

యూనిక్ సెల్లింగ్ పాయింట్..

ఏ వ్యాపారానికైనా ప్రత్యేకత ఉండాలి. అందరి దగ్గర దొరికే స్వీట్లు కాకుండా, కేవలం మీ దగ్గర మాత్రమే దొరికే ప్రత్యేకమైన ఐటమ్స్ ఉండాలి. దీనికోసం 'సీజనల్ ఫ్రూట్స్'తో తయారు చేసే డెసర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు, మ్యాంగో లేదా సీతాఫల్ వంటి పండ్లు దొరికే సమయంలో మాత్రమే లభించే డెసర్ట్స్ తయారు చేస్తే, కస్టమర్లు వాటిని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తారు.

Related Articles

Related image1
Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..
Related image2
Business Idea: సొంతూరిలోనే స్టార్ట్ చేయొచ్చు.. మందుల షాప్‌తో మంచి బేరాలు.. ఎలాగంటే
35
హోమ్ మేడ్ డెసర్ట్స్ బిజినెస్: మహిళలకు చక్కని అవకాశం
Image Credit : Money\Twitter

హోమ్ మేడ్ డెసర్ట్స్ బిజినెస్: మహిళలకు చక్కని అవకాశం

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద పెద్ద స్టోర్లు అవసరం లేదు. మహిళలు తమ ఇంటి నుంచే దీనిని ప్రారంభించవచ్చు. ఫుడ్ లైసెన్స్ (FSSAI) ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం జనం తక్కువ చక్కెర ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి హెల్తీ డెసర్ట్స్ తయారు చేస్తే మార్కెట్లో మంచి క్రేజ్ లభిస్తుంది. విదేశాల్లో ఫేమస్ అయిన డెసర్ట్స్‌ను మన భారతీయ రుచులకు అనుగుణంగా మార్చి కొత్త ప్రయోగాలు చేయవచ్చు.

45
మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహాలు
Image Credit : Money\Twitter

మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహాలు

వ్యాపారం విజయవంతం కావడానికి సోషల్ మీడియా కీలకం. డెసర్ట్స్ తయారీ విధానాన్ని వీడియోల రూపంలో జనానికి చూపించాలి. ఫుడ్ బ్లాగర్స్‌తో రివ్యూలు చేయించడం, సొంతంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీ ఐడియా బాగుంటే భవిష్యత్తులో ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు.

55
నిపుణుల సలహాతో ముందడుగు
Image Credit : Money\Twitter

నిపుణుల సలహాతో ముందడుగు

కొత్తగా స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారు లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే వారు నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల నష్టాలను నివారించవచ్చు. సరైన గైడ్‌లైన్స్‌తో ముందుకు వెళ్తే డెసర్ట్స్ రంగంలో అద్భుతమైన ఆదాయం గడించవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Stock Market: మార్కెట్ పడిపోతుందని భయపడకండి.! ఇలా మీ పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవచ్చు.. అదెలాగంటే.?
Recommended image2
Rupee vs Dollar : పాకిస్థాన్‌తో పోలిస్తే భారత రూపాయి ఎందుకు కింగ్? అసలు కారణాలు ఇవే !
Recommended image3
Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త..ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..
Recommended image2
Business Idea: సొంతూరిలోనే స్టార్ట్ చేయొచ్చు.. మందుల షాప్‌తో మంచి బేరాలు.. ఎలాగంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved