MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Business Idea: సొంతూరిలోనే స్టార్ట్ చేయొచ్చు.. మందుల షాప్‌తో మంచి బేరాలు.. ఎలాగంటే

Business Idea: సొంతూరిలోనే స్టార్ట్ చేయొచ్చు.. మందుల షాప్‌తో మంచి బేరాలు.. ఎలాగంటే

Business Idea: గ్రామాల్లో మెడికల్ స్టోర్ ప్రారంభించాలనుకునే వారి కోసం మెడ్ ప్లస్ సరికొత్త ఫ్రాంచైజీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని కోసం డి.ఫార్మసీ లేదా బి.ఫార్మసీ చదవాల్సిన అవసరం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 09 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రామాల్లో మెడ్ ప్లస్ ఫ్రాంచైజీ
Image Credit : Pinterest

గ్రామాల్లో మెడ్ ప్లస్ ఫ్రాంచైజీ

భారతదేశంలో రెండో అతిపెద్ద ఫార్మసీ చైన్ అయిన మెడ్ ప్లస్, తన నెట్‌వర్క్‌ను గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. గతంలో మెడ్ ప్లస్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఫార్మసీ చదివి ఉండటం, రెండేళ్ల అనుభవం వంటి కఠిన నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు, సామాన్యులు కూడా వ్యాపారవేత్తలుగా ఎదిగేలా కొత్త నిబంధనలను రూపొందించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్టుబడి, వసతులు:
Image Credit : Money\Twitter

పెట్టుబడి, వసతులు:

కొత్త మోడల్ ప్రకారం, ఫ్రాంచైజీ పొందడానికి సుమారు 8.5 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. ఇందులో 50,000 రూపాయలు ఫ్రాంచైజీ ఫీజు కాగా, మిగిలిన 8 లక్షల రూపాయలు మెడిసిన్ స్టాక్ కోసం కేటాయించాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..
Related image2
Business Ideas: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియాతో డ‌బ్బే డ‌బ్బు.. మొబైల్ రిపేర్‌లో స‌రికొత్త ట్రెండ్
35
8 లక్షల పెట్టుబడి
Image Credit : Money\Twitter

8 లక్షల పెట్టుబడి

విశేషమేమిటంటే, మీరు పెట్టే 8 లక్షల పెట్టుబడిలోనే కంపెనీ మీకు షాపు ఇంటీరియర్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, బ్రాండింగ్ బోర్డులను ఉచితంగా ఏర్పాటు చేస్తుంది. ఈ స్టోర్ ప్రారంభించడానికి 150 నుండి 300 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది.

45
అర్హతలు, శిక్షణ:
Image Credit : Money\Twitter

అర్హతలు, శిక్షణ:

ఈ కొత్త ఆపర్చునిటీకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫార్మసిస్ట్ కాకపోయినా, ఒక ఫార్మసిస్ట్‌ను నియమించుకుని స్టోర్ నడపవచ్చు. వ్యాపారం పట్ల అవగాహన లేని వారికి హైదరాబాద్‌లో ఒక నెల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. స్టోర్ మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండి, సుమారు 4 నుండి 5 వేల జనాభా ఉన్న గ్రామాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది.

55
లాభాలు:
Image Credit : Money\Twitter

లాభాలు:

మెడికల్ బిజినెస్ అనేది ఏడాది పొడవునా సాగే ఎవర్ గ్రీన్ బిజినెస్. మెడ్ ప్లస్ బ్రాండ్ వాల్యూ వల్ల కస్టమర్లు సులభంగా ఆకర్షితులవుతారు. సాధారణ మందులపై 15-20 శాతం మార్జిన్ ఉంటే, మెడ్ ప్లస్ సొంత లేబుల్, జెనరిక్ మందులపై 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తూనే మంచి లాభాలు గడించవచ్చు. కేవలం మందులే కాకుండా ఎఫ్.ఎమ్.సి.జి ఉత్పత్తులు, ఆప్టికల్స్ కూడా విక్రయించవచ్చు. సొంత ఊరిలోనే గౌరవప్రదమైన వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..
Recommended image2
Business Ideas: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియాతో డ‌బ్బే డ‌బ్బు.. మొబైల్ రిపేర్‌లో స‌రికొత్త ట్రెండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved