MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Multibagger Stock: మల్టీబ్యాగర్‌కే మమ్మీ లాంటి స్టాక్ ఇది.. రూ. 1 లక్షను ఏకంగా రూ. 17 లక్షలుగా మార్చింది..

Multibagger Stock: మల్టీబ్యాగర్‌కే మమ్మీ లాంటి స్టాక్ ఇది.. రూ. 1 లక్షను ఏకంగా రూ. 17 లక్షలుగా మార్చింది..

Multibagger Stock: అప్పుడప్పుడూ పెన్నీ స్టాక్స్ కూడా మన జీవితాన్ని మార్చేస్తాయి. మంచి రిటర్న్స్ ఇచ్చి.. పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెడతాయి. ఈ పదమ్ కాటన్ యార్న్స్ కూడా అంతే.! నాలుగేళ్లలో 1178 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 06 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న స్టాక్.. పెద్ద కథ.!
Image Credit : Stock Market\Twitter

చిన్న స్టాక్.. పెద్ద కథ.!

షేర్ మార్కెట్‌లో ప్రతి రోజు అనేక స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ఇన్వెస్టర్ల జీవితాలను మార్చగలవు. పదమ్ కాటన్ యార్న్స్ స్టాక్ కూడా అలాంటిదే. ఈ పెన్నీ స్టాక్ చిన్న స్థాయిగా స్టార్ట్ అయ్యి.. మార్కెట్‌లో ఎవరూ ఊహించని రీతి పెట్టుబడిదారులకు వృద్ధినిచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ. 2.49 నుంచి రూ. 42 వరకు
Image Credit : Stock Market\Twitter

రూ. 2.49 నుంచి రూ. 42 వరకు

2021లో ఈ షేర్ ధర కేవలం రూ. 2.49 మాత్రమే. ఆ సమయంలో ఇది చాలామందికి తెలియదు. చిన్న స్టాక్ అదీ కూడా పెన్నీ స్టాక్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ కంపెనీ బలమైన పనితీరు.. ఆ స్టాక్ ను ఏకంగా రూ. 42కి చేర్చి.. మొత్తంగా 1178 శాతం రిటర్న్స్ అందించింది.

Related Articles

Related image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Related image2
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
35
ఓర్పుతోనే పెట్టుబడిదారులకు భారీ లాభం
Image Credit : AI

ఓర్పుతోనే పెట్టుబడిదారులకు భారీ లాభం

ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఇచ్చింది. అప్పుడు రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినవారికి ఊహించని రిటర్న్స్ ఇచ్చింది. వారి డబ్బు ఏకంగా రూ. 17 లక్షలుగా మార్చింది. ఇది గబుక్కున వచ్చిన డబ్బు కాదు.. దీర్ఘకాలిక పెట్టుబడి. ఓర్పుతో సమయాన్ని గడిచేలా చేస్తే.. మనకు రావాల్సిన డబ్బు వస్తుంది.

45
టెక్స్టైల్ డిమాండ్‌నే గేమ్ చేంజర్
Image Credit : Stock Market\Twitter

టెక్స్టైల్ డిమాండ్‌నే గేమ్ చేంజర్

టెక్స్టైల్ రంగంలో డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది. కంపెనీ ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంది. వ్యాపార విస్తరణపై స్పష్టమైన దృష్టి పెట్టింది. తద్వారా ఆర్థిక పనితీరు మెరుగుపరుచుకుంది. అలా ఇన్వెస్టర్ల నమ్మకం బలపడింది.

55
దీర్ఘకాలిక పెట్టుబడి అంటే ఇదే!
Image Credit : Stock Market\Twitter

దీర్ఘకాలిక పెట్టుబడి అంటే ఇదే!

ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ మనకు దీర్ఘకాలిక పెట్టుబడులు అందిస్తాయి. అయితే ఈ స్టాక్ పెట్టుబడిదారులకు ఇంత పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇచ్చిన తర్వాత 1:10 స్ప్లిట్ ప్రకటించింది సదరు సంస్థ. తద్వారా స్టాక్ ప్రైస్ తగ్గింది. అలాగే మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించండి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved