MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: లాభాలు తప్పితే.. పైసా కూడా నష్టాలు తెచ్చిపెట్టని బిజినెస్‌లు ఇవే..

Business Ideas: లాభాలు తప్పితే.. పైసా కూడా నష్టాలు తెచ్చిపెట్టని బిజినెస్‌లు ఇవే..

Business Ideas: భవిష్యత్తులో ఎప్పటికీ నష్టం రాకుండా, నిరంతరం లాభాలు ఇచ్చే 4 ముఖ్యమైన బిజినెస్ రంగాల గురించి ఇక్కడ తెలుసుకోండి. లేట్ ఎందుకు ఓ సారి స్టోరీపావు లుక్కేయండి మరి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 31 2026, 08:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎప్పటికీ నష్టం లేని 4 ఉత్తమ వ్యాపారాలు
Image Credit : Money\Twitter

ఎప్పటికీ నష్టం లేని 4 ఉత్తమ వ్యాపారాలు

మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో కొత్త వ్యాపారాలు వస్తున్నా, కొన్ని రకాల బిజినెస్ మోడల్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి నాలుగు ముఖ్యమైన వ్యాపారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 ఫుడ్ బిజినెస్
Image Credit : Getty

ఫుడ్ బిజినెస్

మనిషికి అత్యంత అవసరమైనది ఆహారం. అందుకే ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది. ఒకప్పుడు కేవలం హోటళ్లు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు క్లౌడ్ కిచెన్లు, హోమ్ మేడ్ ఫుడ్ డెలివరీ వంటి ఎన్నో అవకాశాలు వచ్చాయి. నాణ్యత, రుచిని పాటిస్తే ఈ రంగంలో తిరుగుండదు.

Related Articles

Related image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Related image2
Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వ‌ర్యం.. ఈ వ్యాపారంతో మీ త‌ల‌రాత మారాల్సిందే
35
ఫార్మా & హెల్త్ కేర్
Image Credit : Money\Twitter

ఫార్మా & హెల్త్ కేర్

ఆరోగ్యం విషయంలో ప్రజలు ఏమాత్రం రాజీ పడరు. చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడాల్సిందే. అందుకే ఫార్మా రంగం, హాస్పిటల్స్ కు సంబంధించిన వ్యాపారాలు ఎప్పుడూ డిమాండ్‌లో ఉంటాయి. మందుల షాపులు లేదా డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణ ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

45
రియల్ ఎస్టేట్ & కన్స్ట్రక్షన్
Image Credit : Money\Twitter

రియల్ ఎస్టేట్ & కన్స్ట్రక్షన్

మనిషికి కూడుతో పాటు గూడు కూడా ముఖ్యమే. జనాభా పెరుగుతున్న కొద్దీ ఇళ్ల అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే స్థలాలు కొనడం, అమ్మడం లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిజినెస్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెట్టే రంగం.

55
ఎడ్యుకేషన్
Image Credit : Money\Twitter

ఎడ్యుకేషన్

చదువు అనేది నేడు ఒక ప్రాథమిక అవసరంగా మారింది. స్కూళ్లు, కాలేజీలే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ట్యూషన్ పాయింట్లు, ఆన్‌లైన్ కోర్సులకు విపరీతమైన గిరాకీ ఉంది. నాణ్యమైన విద్యను అందించే ఏ విద్యా సంస్థకైనా భవిష్యత్తులో తిరుగుండదు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Recommended image2
Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వ‌ర్యం.. ఈ వ్యాపారంతో మీ త‌ల‌రాత మారాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved