MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Business
• కరోనా వల్ల వారే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారు.. ఇప్పుడు పిల్లలను చూసుకోవటానికి సమయం కేటాయిస్తున్నారు..

కరోనా వల్ల వారే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారు.. ఇప్పుడు పిల్లలను చూసుకోవటానికి సమయం కేటాయిస్తున్నారు..

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగం చేసే ప్రజల విధానాన్ని, అలవాట్లను మార్చింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇచ్చాయి. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగాల కొత్త విధించగా, మరికొన్ని కంపెనీలు సిబ్బంది జీతాలను కూడా తగ్గించాయి.

1 Min read
Author : Ashok Kumar
Published : May 06 2021, 01:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కరోనా కారణంగా లాక్ డౌన్  నుండి దాదాపు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవల్సి వచ్చింది. వీరిలో ఉద్యోగం చేసే మహిళలపైనే తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బిల్ & మెలిండా ఫౌండేషన్ విడుదల చేసిన ఒక నివేదికలో కరోనా వల్ల ఎక్కువగా మహిళ ఉద్యోగుల పైనే ప్రభావం సంభవించిందని పేర్కొంది. ఈ కారణంగా గత ఏడాదిలో ప్రపంచంలో 6.4 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఉద్యోగం చేసే 20 మంది మహిళల్లో ఒకరు నిరుద్యోగులుగా మారారు.

36

కరోనా వైరస్ వల్ల గరిష్ట నష్టం ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న రిటైల్, తయారీ, సేవా రంగాలలో జరిగిందని, అందువల్ల మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని నివేదిక పేర్కొంది. ఈ  రంగాల ఉద్యోగులలో 40 శాతం మహిళలు ఉన్నారు.

46

పిల్లల సంరక్షణలో ఎక్కువ సమయం
స్కూల్స్ మూసివేయడం వల్ల  పిల్లల సంరక్షణపై కూడా మహిళలపై ఒత్తిడి పెరిగింది. గత సంవత్సరం వారానికి 26 గంటలతో పోలిస్తే మహిళలు ఇప్పుడు పిల్లల సంరక్షణలో వారానికి 31 గంటలు గడుపుతున్నారు. అంటే  ఉద్యోగం చేసే మహిళలు ఇప్పుడు గత సంవత్సరం కంటే పిల్లలను చూసుకోవటానికి ఎక్కువ సమయం గడుపుతున్నారు.

56

దాదాపు ప్రతి దేశంలో
దాదాపు ప్రతి దేశంలో పురుషుల కంటే మహిళలలే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారని ఒక నివేదిక పేర్కొంది. కొలంబియా, కోస్టా రికా, ఈక్వెడార్, చిలీ వంటి దేశాలలో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు ఉన్నారు. మొదటి 10 దేశాలలో యుఎస్, కెనడా, స్పెయిన్, బ్రెజిల్ ఉన్నాయి.

66

దీనితో పాటు, మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ నివేదికలో నాలుగు మార్గాలు సూచించబడ్డాయి - డిజిటల్ స్ట్రెంత్, వ్యాపారంలో సహాయం, పాలసీ చేసేటప్పుడు ప్రతి రంగంలోనూ మహిళలు జాగ్రత్త వహించాలి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved