MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Car Price: కారు క‌ల‌ను సొంతం చేసుకునేందుకు ఇదే స‌రైన స‌మయం.. భారీగా ధ‌ర‌లు త‌గ్గించిన మారుతి

Car Price: కారు క‌ల‌ను సొంతం చేసుకునేందుకు ఇదే స‌రైన స‌మయం.. భారీగా ధ‌ర‌లు త‌గ్గించిన మారుతి

Car Price: జీఎస్టీ పన్ను తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో ప్రముఖ కార్ల తయారీదారు మారుతి సుజుకి కూడా పలు మోడళ్ల ధరలను తగ్గించింది. కొత్త ధరల వివరాలు మీకోసం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 20 2025, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిన్న కార్ల కొత్త ధరలు
Image Credit : Maruti official

చిన్న కార్ల కొత్త ధరలు

* ఎస్-ప్రెస్సో: కొత్త ధర రూ. 3,49,900. ధరలో రూ. 1.29 లక్షల తగ్గింపు. (బేస్ వేరియంట్‌, ఆఫ్ రోడ్ ప్రైస్‌)

* ఆల్టో K10: ధర రూ. 3,69,900. రూ. 1,07,600 తగ్గింపు.

* సెలెరియో: రూ. 4,69,900కి లభిస్తోంది. రూ. 94,100 తగ్గించారు.

* వ్యాగన్ఆర్: కొత్త ధర రూ. 4,98,900. రూ. 79,600 తగ్గింది.

* ఇగ్నిస్: రూ. 5,35,100కి లభిస్తోంది. రూ. 71,300 తగ్గింపు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడళ్లు (బేస్ వేరియంట్‌, ఆఫ్ రోడ్ ప్రైస్‌)
Image Credit : maruti

హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడళ్లు (బేస్ వేరియంట్‌, ఆఫ్ రోడ్ ప్రైస్‌)

* స్విఫ్ట్: కొత్త ధర రూ. 5,78,900. రూ. 84,600 తగ్గింది.

* బాలెనో: రూ. 5,98,900కి లభిస్తోంది. రూ. 86,100 తగ్గింపు.

* డిజైర్: కొత్త ధర రూ. 6,23,800. రూ. 87,700 తగ్గించారు.

Related Articles

Related image1
Zodiac sign: ఓపిక లేక‌పోతే ఈ రాశి వారికి క‌ష్టాలు త‌ప్ప‌వు.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం
Related image2
Stray Dogs: రెండోసారి కరిస్తే కుక్కలకు జీవిత ఖైదు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.
34
SUVలు, క్రాస్‌ఓవర్‌లు (బేస్ వేరియంట్‌, ఆఫ్ రోడ్ ప్రైస్‌)
Image Credit : Maruti Suzuki Nexa

SUVలు, క్రాస్‌ఓవర్‌లు (బేస్ వేరియంట్‌, ఆఫ్ రోడ్ ప్రైస్‌)

* ఫ్రాంక్స్: కొత్త ధర రూ. 6,84,900. రూ. 1.12 లక్షల తగ్గింపు.

* బ్రీజా: రూ. 8,25,900కి లభిస్తోంది. రూ. 1,12,700 తగ్గించారు.

* గ్రాండ్ విటారా: కొత్త ధర రూ. 10,76,500. రూ. 1,07,000 తగ్గింపు.

* జిమ్నీ: రూ. 12,31,500కి లభిస్తోంది. రూ. 51,900 తగ్గింపు.

* ఇన్విక్టో: SUV కొత్త ధర రూ. 24,97,400. రూ. 61,700 తగ్గింది.

44
MPVలు, ప్రీమియం మోడళ్లు
Image Credit : Maruti Suzuki

MPVలు, ప్రీమియం మోడళ్లు

* ఎర్టిగా: కొత్త ధర రూ. 8,80,000. రూ. 46,400 తగ్గింపు.

* XL6: రూ. 11,52,300కి లభిస్తోంది. రూ. 52,000 తగ్గించారు.

* విక్టోరిస్: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధర రూ. 10,49,900.

* ఈకో: కొత్త ధర రూ. 5,18,100. రూ. 68,000 తగ్గింపు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Zodiac sign: ఓపిక లేక‌పోతే ఈ రాశి వారికి క‌ష్టాలు త‌ప్ప‌వు.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన స‌మ‌యం
Recommended image2
Stray Dogs: రెండోసారి కరిస్తే కుక్కలకు జీవిత ఖైదు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved