గుడ్ న్యూస్: కేవలం రూ.9కే వంట గ్యాస్ సిలిండర్.. బుకింగ్ చేసుకోవడానికి కొద్దిరోజులే అవకాశం..

First Published May 7, 2021, 4:55 PM IST

దేశంలో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు పెంపు సాధారణ  ప్రజలను ఆందోలన కలిగిస్తుంది. ప్రస్తుతం ఢీల్లీలో ఒక ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .809. మీరు గ్యాస్ సిలిండర్లను రూ.809 కన్నా తక్కువ ధరకు పొందలనుకునే వారు ఈ  ఆఫర్ గురించి తెలుసుకోండి.