MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • SBI, PNBల్లో ఖాతాలు రద్దు చేసుకోండి.. ప్రభుత్వం ఆదేశాలు

SBI, PNBల్లో ఖాతాలు రద్దు చేసుకోండి.. ప్రభుత్వం ఆదేశాలు

కర్ణాటక ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో లావాదేవీలను నిలిపివేసింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

1 Min read
Author : Galam Venkata Rao
Published : Aug 14 2024, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో అన్ని లావాదేవీలను నిలిపివేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అమలులోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజులు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర సంస్థలు తమ ఖాతాలను SBI, PNB లలో రద్దు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది కర్ణాటక ప్రభుత్వం.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

అలాగే, కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి, కర్ణాటక పరిశ్రమల అభివృద్ధి మండలికి సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా, ప్రభుత్వ శాఖలు తమ ఖాతాలను SBI, PNB నుంచి రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులు లేదా డిపాజిట్లు ఈ రెండు బ్యాంకుల్లో చేయవద్దని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

33

SBI, PNBతో లావాదేవీలను నిలిపివేయడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం నిధులను సురక్షితంగా నిర్వహించవచ్చని యోచిస్తోంది. అయితే, ఈ నిర్ణయం కార్పొరేట్ కార్యకలాపాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Summer Sale : ఆఫర్లే ఆఫర్లు.. రూ.62000 ఏసీ కేవలం రూ.36000 కే..!
Recommended image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?
Recommended image3
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved