MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • 1,000 రూపాయల నోటు వెనక్కి వస్తోందా.. రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన..

1,000 రూపాయల నోటు వెనక్కి వస్తోందా.. రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన..

మేలో రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 26 2023, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 1,000 కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేదని ప్రకటించించి. మే నెలలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే, రూ. 1,000 నోటును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ లేదని ఒక వార్తా సంస్థ నివేదించింది. 2,000 రూపాయల నోట్లను అకస్మాత్తుగా చెలామణి నుండి ఉపసంహరించుకున్న తర్వాత, చాలా మంది ఊహించినట్లుగా, 1,000 రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఈ సంవత్సరం ప్రారంభంలో RBI గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
 

34

రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై వస్తున్న ఊహాగానాలపై అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ గవర్నర్‌ స్పందిస్తూ.. ఇవన్నీ  ఊహాగానాలే.. ఇప్పుడు అలాంటి ప్లాన్ ఏమీ లేదు. రూ.2,000 నోట్ల ఉపసంహరణతో, రూ.500, రూ.1,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ఆర్థిక వ్యవస్థ కరెన్సీ డిమాండ్‌ను త్వరగా తీర్చేందుకు రూ.2000 డినామినేషన్ నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ తెలిపింది.

44

ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లు తగినంతలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరిందని పేర్కొంది. అందుకే 2018-19లో రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేశారు. అటువంటి నోట్లు ఉన్న ప్రజలు,  కంపెనీలు మొదట సెప్టెంబర్ 30 లోగా వాటిని మార్చుకోవాలని లేదా బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలని  కోరింది. తరువాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు.
 

అక్టోబరు 8 నుంచి 19 వరకు ఆర్‌బీఐ ఆఫీసులో ప్రజలు బ్యాంకు ఖాతాల్లో నగదు మార్పిడి లేదా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 2016లో రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు తర్వాత వేగంగా నోట్ల రద్దు కోసం రూ. 2,000 నోట్లతో పాటు కొత్త రూ.500 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved