ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా లగ్జరీ బంగ్లా .. 18 కోట్ల ఈ ఇంటి లోపల ఎప్పుడైనా చూసారా..

First Published Apr 16, 2021, 6:01 PM IST

ఇండియన్ క్రికెట్‌లో పలు మ్యాచ్‌లు గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరైన సక్సెస్ ఫుల్ ప్లేయర్ సురేష్ రైనా 15 ఆగస్టు 2020న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు.