MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Business
• అప్పుల్లో ఉన్న అనిల్ అంబానీ ఇంటి లోపల చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే..

అప్పుల్లో ఉన్న అనిల్ అంబానీ ఇంటి లోపల చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే..

చాలా కాలంగా అప్పుల్లో ఉన్న ధీరుభాయి కుమారుడు అనిల్ అంబానీ వాటిని పుడ్చేందుకు తన పలు కంపెనీలను కూడా అమ్మేశారు. ఇటీవల యెస్ బ్యాంక్ శాంటా క్రజ్‌లోని రిలయన్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని అప్పు చెల్లించనందుకు జప్తు చేసుకుంది. ఇప్పుడు వారు బ్యాంకుల రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, వారి ఇతర ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 29 2020, 02:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

మొత్తం  3.2 బిలియన్ల రుణలు ఉన్నట్లు తెలిసింది అంటే సుమారు 22000 కోట్లు, అందులో అతను కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. అప్పుల నుండి బయటపడటానికి అతను తన ఇంటిని అమ్మినా, అతనికి 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే లభిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనిల్ అంబానీ ఇల్లు ముంబైలోని పాలి హిల్‌లో ఉంది. అతని బంగ్లా విలువ రూ.5000 కోట్లు అని చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి. అనిల్ అంబానీ ఇల్లు 66 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 16 వేల చదరపు అడుగులలో నిర్మించచారు. బంగ్లాకు ది-సీ విండ్ అని పేరు కూడా పెట్టారు.

37

అంబానీ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్ సహా అనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంటి పై  పైకప్పుపై హెలిప్యాడ్ కూడా నిర్మించారు. 17 అంతస్తుల ఈ ఇంటిలో అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీ, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అనిల్, టీనా అంబానీలకు కళలు, చిత్రలేఖనాలు చాలా ఇష్టం. ఈ కారణంగా అతని బంగ్లాలో చాలా చిత్రాలను మీరు దర్శనమిస్తాయి.

47

అనిల్ అంబానీ విలాసవంతమైన శైలిలో జీవిస్తున్నప్పటికీ అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అతని కంపెనీలు చాలా బ్యాంకుల అధీనంలో ఉన్నాయి. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఎడిఎజి) మొత్తం అప్పు రూ .12 వేల కోట్లకు పైగా ఉందని తెలిసింది.

57

కొద్ది రోజుల క్రితం అనిల్ అంబానీ 'రిలయన్స్ సెంటర్' ప్రధాన కార్యాలయాన్ని యెస్ బ్యాంక్  స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కార్యాలయం 21 వేల చదరపు అడుగుల విస్తర్ణంలో ఉంటుంది. దీని ఖరీదు సుమారు 2 వేల కోట్లు. అంతే కాకుండా దక్షిణ ముంబైలోని నాగిన్ మహల్ రెండు అంతస్తులను కూడా యెస్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.

67

అనిల్ అంబానీ ఇప్పటికీ చాలా బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో అతను తన ఇంటిని విక్రయించినా అతనికి 5000 కోట్ల రూపాయలు మాత్రమే లభిస్తాయి.

77

అనిల్ అంబానీ సొంత అన్నయ్య ముఖేష్ అంబానీ నివసించే ఇల్లు కూడా భారతదేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు. అంబానీ ఇంటికి యాంటిలియా   అని పేరు కూడా పెట్టారు. ఫోర్బ్స్ ప్రకారం దీని  విలువ 6000 కోట్లు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved