MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Income Tax: రూ.12.75 లక్షల వరకు నో ట్యాక్స్.. వీళ్లకు నో ఛాన్స్! ఎందుకో తెలుసా?

Income Tax: రూ.12.75 లక్షల వరకు నో ట్యాక్స్.. వీళ్లకు నో ఛాన్స్! ఎందుకో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది మధ్యతరగతి వారికి ఊరట కలిగించేలా రూ.12 లక్షల వరకు పైసా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Aug 14 2025, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Income tax changes
Image Credit : Asianet News

Income tax changes

కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరటనిస్తూ రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 12 లక్షల ఆదాయానికి రూ. 75 వేల ప్రామాణిక తగ్గింపును(స్టాండర్డ్ డిడక్షన్) కూడా కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు అసలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. అయితే ఇది అందరికి వర్తించదు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎవరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది?
Image Credit : Asianet News

ఎవరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన షరతుల ప్రకారం… రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. ఆ మొత్తానికి సెక్షన్ 87A కింద రిబేట్ వర్తిస్తుంది. అయితే ఇది వేతన జీవులకు మాత్రమే. మూలధన లాభాలు వంటి ప్రత్యేక ఆదాయం కలిగిన వారికి ఈ రిబేట్ వర్తించదు. ఈ కొత్త పన్ను శ్లాబులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) నుంచి వర్తిస్తాయి.

34
ఇంతకు ముందు పన్ను విధానం..
Image Credit : Getty

ఇంతకు ముందు పన్ను విధానం..

ఇంతకు ముందు దాదాపు రూ.7 లక్షల వరకు ఆదాయానికి మాత్రమే రిబేట్ (సెక్షన్ 87A) అందుబాటులో ఉండేది. కానీ ఇటీవలి మార్పుల వల్ల స్లాబ్‌లు, డిడక్షన్‌లు సవరించబడ్డాయి. దీని కారణంగా స్టాండర్డ్ డిడక్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఇతర మినహాయింపులు, రిబేట్ కలిపి పన్ను చెల్లించకుండా ఉండే పరిమితి రూ. 12.75 లక్షలకు చేరింది.

44
వీరికి వర్తించదు..
Image Credit : our own

వీరికి వర్తించదు..

కొత్త పన్ను విధానం ప్రకారం.. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉంటే.. దానికి రూ. 60,000 రిబేట్ వర్తిస్తుంది. అయితే, సెక్షన్ 111A కింద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, సెక్షన్ 112 కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆదాయాలపై సెక్షన్ 87A రిబేట్ వర్తించదు. అంటే.. మీ ఆదాయం రూ.12.75 లక్షల లోపు ఉన్నా.. స్వల్పకాలిక మూలధన లాభాలపై ప్రత్యేక పన్ను రేటును చెల్లించాల్సి ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Money Tips: మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
Recommended image2
Money Saving Tips: లైఫ్ స్టైల్ కొంచెం కూడా చేంజ్ చేయకుండా డబ్బులు సేవ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved