MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: అక్షయ తృతీయ ఎఫెక్ట్ ..పెరుగుతున్న బంగారం ధరలు..ఇప్పుడు ఎంతుందో తెలుసా?

Today Gold Rate: అక్షయ తృతీయ ఎఫెక్ట్ ..పెరుగుతున్న బంగారం ధరలు..ఇప్పుడు ఎంతుందో తెలుసా?

Today Gold Rate: అక్షయ తృతీయ నేపథ్యంలో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. రెండురోజులుగా బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగారం కొట్లు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 15 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇన్వెస్టర్లకు ఉపశమనం
Image Credit : Getty

ఇన్వెస్టర్లకు ఉపశమనం

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్లు జోరందుకోవడంతో ఇన్వెస్టర్లకు ఉపశమనం దొరికింది. వెంటనే బంగారం పై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,55,350కు చేరిన మేలిమి బంగారం
Image Credit : Getty

రూ.1,55,350కు చేరిన మేలిమి బంగారం

బంగారం తగ్గిందనుకునేలోపే మరోసారి ధరలు ఎగబాకాయి. 24 క్యారెట్లపై దాదాపు రూ.1,420, 22 క్యారెట్లపై రూ.1,300 మేర పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ఇప్పడు రూ.1,55,350కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,200కు పెరిగింది. విజయవాడ, విశాఖ, చెన్నై, ముంబయి ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 

34
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
Image Credit : Getty

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం

ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే పరిస్థితి కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పరిస్థితి చూస్తుంటే...రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి, సిల్వర్..రేట్లు చూసి పసిడి ప్రియులు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలే అక్షయ తృతీయ...గ్రాము బంగారమన్నా కొనాలన్న సాంప్రదాయం. దానికి తోడు పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో బంగారం కొనాలా? వద్దా? అని సందేహంలో ఉన్నారు. 

44
అక్షయ తృతీయ ఎఫెక్ట్
Image Credit : chatgpt

అక్షయ తృతీయ ఎఫెక్ట్

అక్షయతృతీయ సీజన్ లో బంగారం షాపులు కళకళలాడాల్సింది పోయి ధరలు పెరగడంతో...కొనుగోలుదారులు రావడం లేదు. దీంతో జ్యూవెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. యుద్ధం ముగిసే అవకాశాలు లేవు కాబట్టి. ఇలాంటి సమయంలో బంగారం పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తగ్గే అవకాశాలను కొట్టిపారేయలేం. కాబట్టి...నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి పండ‌గే.. ఆర్బీఐ రెపో రేటుతో ఎంత వ‌డ్డీ పెర‌గ‌నుందంటే?
Recommended image2
EPFO: ఈపీఎఫ్ కొత్త రూల్స్.. పెరిగిన పరిమితి.. 51 లక్షల మందికి జాక్‌పాట్
Recommended image3
రెపోరేటు పెంచిన ఆర్బీఐ.. రూ. 20 ల‌క్ష‌ల హోమ్‌లోన్‌పై ఎంత EMI పెర‌గ‌నుంది.?
Related Stories
Recommended image1
Today Gold Rate: మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం..గ్రాము ఎంత పెరిగిందో తెలుసా?
Recommended image2
Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త..ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved