MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త..ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు

Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త..ఎంత తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు

Today Gold Rate: పసిడి ప్రియులకు మరో శుభవార్త. స్వల్పంగా పసిడి ధరలు తగ్గాయి. యుద్ధ సంకేతాలు రావడంతో బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. మరి బంగారం పడిపోతుందా, లేక ధరలు ఆకాశాన్నంటుతాయా అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 13 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మళ్లీ క్షీణిస్తున్న పసిడి
Image Credit : Asianet News

మళ్లీ క్షీణిస్తున్న పసిడి

పసిడి, సిల్వర్ రేట్లు మళ్లీ క్షీణిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు, పసిడిప్రియులకు ఊరట కాస్త ఊరట దొరికింది. అమెరికా, ఇరాన్ చర్చలు ఫెయిల్ అవ్వడంతో...ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం పతనమైంది.

23
మధ్యప్రాచ్యంలో యుద్ధం సంకేతాలు
Image Credit : ChatGPT

మధ్యప్రాచ్యంలో యుద్ధం సంకేతాలు

మాధ్య ప్రాచ్యంలో యుద్ధం సంకేతాలు మొదలుకావడంతో చమురు ధరలు పెరుగుతూపోతున్నాయి. బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటేసింది. శాంతి చర్చలకు పిలుపు నివ్వడంతో చమురు రేట్లు తగ్గగా...మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఉంటుందని మిగతా దేశాలు భయపడుతున్నాయి. ఈ పరిణామాలతో చమురు ధర పెరిగి...పసిడి రేట్లు తగ్గుతున్నాయి. వెండి కూడా భారీగానే తగ్గింది.

Related Articles

Related image1
Gold Silver Price: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన వెండి
Related image2
Today Gold Price: ఇన్వెస్టర్లకు పంట పండింది..మళ్లీ పెరిగిన బంగారం..ఎంతో తెలుసా?
33
హైదరాబాద్‍లో బంగారం తులం రూ.1,52,460
Image Credit : Getty

హైదరాబాద్‍లో బంగారం తులం రూ.1,52,460

ఇవాళ హైదరాబాద్‍లో బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలిపోయాయి. 24క్యారెట్ల మేలిమి పసిడి 10 గ్రాములపై రూ.380 తగ్గి రూ.1,52,460 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.350 తగ్గి రూ.1,39,750గా ఉంది. వెండి కిలోపై రూ.5వేలు తగ్గి రూ.2,60,000గా ఉంది. మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి నిపుణులను సంప్రదించండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Promissory Note: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు వ్రాయొచ్చు.? అందరూ చేసే తప్పులివే
Recommended image2
Business Idea: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం.. వేసవిలో ట్రెండింగ్ బిజినెస్ ఇది.!
Recommended image3
Gold Silver Price: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన వెండి
Related Stories
Recommended image1
Gold Silver Price: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన వెండి
Recommended image2
Today Gold Price: ఇన్వెస్టర్లకు పంట పండింది..మళ్లీ పెరిగిన బంగారం..ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved