MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: కొనుగోలుదారుల కొంపముంచిన బంగారం..ట్రంప్ టెంపరితనంతో గందరగోళంలో మార్కెట్లు

Today Gold Rate: కొనుగోలుదారుల కొంపముంచిన బంగారం..ట్రంప్ టెంపరితనంతో గందరగోళంలో మార్కెట్లు

Today Gold Rate: అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది. నిన్న అమాంతం పడిపోయిన పసిడి...మళ్లీ పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. 5 వేల రూపాయలు తగ్గిందని సంతోషించేలోపే రూ.2వేలు పెరిగింది. దీంతో కొనుగోలుదారులు , బంగారం ప్రియులు…సందేహంలో పడిపోయారు. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 03 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్విస్ట్ ఇచ్చిన మార్కెట్
Image Credit : Getty

ట్విస్ట్ ఇచ్చిన మార్కెట్

నిన్న ఒక్కరోజులోనే బంగారం ధరలు 5 వేల రూపాయలు పడిపోయాయి… అందరూ ఇదే సరైన టైం అనుకునేలోపే… ఈరోజు మార్కెట్ పూర్తిగా ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది సాధారణ మార్పు కాదు… దీని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. చివర్లో చెప్పే విషయం విన్నాక మీరు గోల్డ్ కొనాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొందరికి గుడ్‍న్యూస్... కొందరికి బ్యాడ్ న్యూస్
Image Credit : Getty

కొందరికి గుడ్‍న్యూస్... కొందరికి బ్యాడ్ న్యూస్

కొందరికి గుడ్‍న్యూస్... కొందరికి బ్యాడ్ న్యూస్. అదెంటో తెలుసా? వీడియో చివరకు వరకు చూస్తే మ్యాటరేంటో మీకే అర్థమైపోతుంది. మీరందరూ బంగారం కొంటున్నారా? లేక ధరలు పెరుగుతున్నాయని ఆపేశారా? నేను ఇప్పుడు చెప్పే విషయం వింటే మీరింకా గోల్డ్ దుకాణాలకు క్యూ కట్టాల్సిందే. 

34
ట్రంప్ పుణ్యంతో మార్కెట్లపై ప్రభావం
Image Credit : Getty

ట్రంప్ పుణ్యంతో మార్కెట్లపై ప్రభావం

ట్రంప్ పుణ్యామా అని బంగారం రేట్లు కుప్పకూలిపోతున్నాయి. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో ప్రపంచదేశాల్లో గందరగోళం నెలకొంది. ఇరాన్ తో యుద్ధం మరో 2-3 వారాలు భీకరంగా ఉంటుందని చెప్పేశారు. దీంతో ముడిచమురు ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిన్న మొత్తం మీద గోల్డ్ రేట్లు పూర్తిగా పతనమైపోయాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రానికి చూసుకుంటే దాదాపు 5 వేలు పడిపోయింది. ఇది పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రెండ్రోజుల క్రితమే పెరిగిన ధరలు...మళ్లీ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఇన్వెస్టర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 

44
 24 క్యారెట్లపై రూ.1,960 పెరుగుదల
Image Credit : Getty

24 క్యారెట్లపై రూ.1,960 పెరుగుదల

అయితే మార్కెట్‍లో ఇవాళ మళ్లీ బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్లపై రూ.1,960 పెగ్గగా...రూ.1,50,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1800 పెరగ్గా కాగా.. ఇప్పుడు రూ.1,38,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర గతంలో రూ.10 వేలు తగ్గి రూ.2.55లక్షల వద్ద ఉంది. ప్రస్తుతం అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్..ట్రంప్ నిర్ణయం కారణమా?
Recommended image2
Today Gold Price: కుప్పకూలిపోయిన పసిడి, ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు ఢమాల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved