MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • House: నెలకు కేవలం రూ. 10 వేల సంపాదనతో రూ. 50 లక్షల ఇల్లు కొనుగోలు చేయవచ్చా.? ఇదిగో వివరాలు

House: నెలకు కేవలం రూ. 10 వేల సంపాదనతో రూ. 50 లక్షల ఇల్లు కొనుగోలు చేయవచ్చా.? ఇదిగో వివరాలు

House: తక్కువ జీతంతో సొంత ఇల్లు కొనడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారా? ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈఎంఐ భారం లేకుండా రూ. 50 లక్షల ఇల్లు కొనే అద్భుతమైన ఫార్ములాను వివరించారు. 

1 Min read
Author : Pavithra D
Published : May 05 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాత పద్ధతులు vs ఆధునిక పెట్టుబడులు
Image Credit : Pinterest

పాత పద్ధతులు vs ఆధునిక పెట్టుబడులు

ఒకప్పుడు చిట్టీలు వేయడం లేదా బ్యాంకులో దాచుకోవడం సురక్షితంగా అనిపించేది. కానీ 2026 నాటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలను అందుకోవాలంటే స్టాక్ మార్కెట్ డిజిటల్ అసెట్స్ వైపు మొగ్గు చూపాలి. ఇందులో మనీ అన్లిమిటెడ్‌గా గ్రో అవుతుంది. లీగల్‌గా వైట్ మనీ రూపంలో మనకు అందుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇల్లు ఎప్పుడు కొనాలి?
Image Credit : Getty

ఇల్లు ఎప్పుడు కొనాలి?

చాలామంది ఉద్యోగం రాగానే ఇల్లు కొనేయాలని ఆరాటపడతారు. కానీ 40-45 ఏళ్ల వయస్సు ఇల్లు కొనడానికి ఐడియల్ టైమ్ అని ఆయన చెబుతున్నారు. అప్పటికి మన కెరీర్ ఎక్కడ సెటిల్ అవుతుంది, పిల్లల అవసరాలు ఏమిటి అనే క్లారిటీ వస్తుంది. అంతవరకు చేసిన పెట్టుబడులు మనకు అప్పు లేకుండా ఇల్లు కొనే స్థాయికి చేరుస్తాయి.

Related Articles

Related image1
Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!
Related image2
Business Ideas: క్లాత్ బిజినెస్‌తో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే ఇలా ప్రారంభించండి!
35
 రోజూ పది రూపాయలతో కోటీశ్వరులు!
Image Credit : Gemini

రోజూ పది రూపాయలతో కోటీశ్వరులు!

డబ్బులు తక్కువ ఉన్నాయని ఇన్వెస్ట్ చేయడం ఆపకూడదు. నెలకు రూ. 300 లేదా రోజుకు కేవలం రూ. 10 ఎస్ఐపీ(SIP) చేస్తే అది లాంగ్ టర్మ్‌లో కోటి రూపాయల వరకు సంపదను సృష్టిస్తుంది. చుక్క చుక్క కలిస్తేనే కుండ నిండుతుందన్న సామెత పెట్టుబడుల విషయంలోనూ అక్షర సత్యం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే చిన్న మొత్తంతో మొదలుపెట్టండి.

45
రీట్స్ (REITs) - స్మార్ట్ రియల్ ఎస్టేట్
Image Credit : pinterest

రీట్స్ (REITs) - స్మార్ట్ రియల్ ఎస్టేట్

మీరు నేరుగా భూమి కొనలేకపోతే స్టాక్ మార్కెట్ ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీన్నే 'రీట్స్' అంటారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే, అపార్ట్మెంట్స్ లేదా కమర్షియల్ బిల్డింగ్స్ ద్వారా వచ్చే అద్దెను మీకు షేర్ చేస్తారు. భవిష్యత్తులో ఆస్తిని అమ్మడం కంటే ఇలా డిజిటల్ గా మేనేజ్ చేయడం చాలా ఈజీ.

55
ఫైనాన్షియల్ నాలెడ్జ్ ముఖ్యం
Image Credit : Asianet News

ఫైనాన్షియల్ నాలెడ్జ్ ముఖ్యం

చాలామంది స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు, కానీ అది నాలెడ్జ్ లేకపోవడం వల్ల వచ్చే భయం మాత్రమే. మీ ఫోన్ ద్వారానే డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేయడం నేర్చుకుంటే, మీ సంపదను మీరే పెంచుకోవచ్చు. దీనివల్ల మీ పిల్లలకు కూడా ఆస్తులను ట్రాన్స్‌ఫర్ చేయడం సులభం అవుతుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Recommended image2
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Recommended image3
Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్
Related Stories
Recommended image1
Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!
Recommended image2
Business Ideas: క్లాత్ బిజినెస్‌తో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే ఇలా ప్రారంభించండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved