MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • దసరా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మారాయి..? మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

దసరా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మారాయి..? మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

న్యూఢిల్లీ. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే దీని ప్రభావం దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించడం లేదు. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం అంటే అక్టోబర్ 25, 2023 పెట్రోల్,  డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 25 2023, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నేటికీ ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.96.72గా ఉండగా, దేశ రాజధానిలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.62గా ఉంది.  

మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:

ముంబై-పెట్రోలు ధర రూ.106.31, డీజిల్  ధర రూ.94.27

కోల్‌కతా-పెట్రోలు  ధర రూ.106.03, డీజిల్  ధర  రూ.92.76, 

చెన్నై-1 లీటర్పెట్రోల్  ధర రూ.102.66,  డీజిల్ ధర లీటరుకు రూ.94.26
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ఈ నగరాల్లో ధరలు 

ప్రయాగ్‌రాజ్ - పెట్రోలు 66 పైసలు తగ్గి రూ. 96.66, డీజిల్ 65 పైసలు తగ్గి లీటరుకు రూ. 89.86.

అమృత్‌సర్- పెట్రోల్ 27 పైసలు తగ్గి రూ. 98.47 వద్ద, డీజిల్ 25 పైసలు తగ్గి లీటరుకు రూ. 88.79 వద్ద ఉంది.

నోయిడా - పెట్రోలు ధర 6 పైసలు పెరిగి రూ. 96.65కి, డీజిల్ ధర 6 పైసలు పెరిగి లీటరుకు రూ. 89.82కి చేరింది.

గురుగ్రామ్- పెట్రోల్ 28 పైసలు తగ్గి రూ. 96.71 వద్ద, డీజిల్ 27 పైసలు తగ్గి లీటరుకు రూ. 89.59 వద్ద ఉంది.

లక్నో- పెట్రోల్ 10 పైసలు తగ్గి రూ. 96.47 వద్ద, డీజిల్ 10 పైసలు తగ్గి లీటరుకు రూ. 89.66 వద్ద ఉంది.

పాట్నా - పెట్రోలు 30 పైసలు తగ్గి రూ. 107.24 వద్ద, డీజిల్ 28 పైసలు తగ్గి లీటరుకు రూ. 94.04 వద్ద ఉంది.

 హైదరాబాద్ -  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

34

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర   జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువ ధరకు కొనడానికి ఇదే కారణం.
 

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్  ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ రోజు  బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (యునైటెడ్ కింగ్‌డమ్) బ్యారెల్‌కు $87.95 డాలర్లకు చేరుకుంది, డబ్ల్యుటిఐ క్రూడ్ (యునైటెడ్ స్టేట్స్) ధర ఈరోజు బ్యారెల్‌కు $83.50గా ఉంది.  
 

44

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Remote: ఏసీ రిమోట్ ఎందుకు తెల్లగా ఉంటుంది, టీవీ రిమోట్ ఎందుకు నల్లగా ఉంటుంది?
Recommended image2
వెయిటింగ్ లిస్ట్ టికెట్ క‌చ్చితంగా క‌న్ఫార్మ్ అవుతుందా.? అస‌లు రైల్వే చార్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు.?
Recommended image3
ఇక‌పై ప‌దే ప‌దే బ్యాట‌రీలు కొనాల్సిన ప‌నిలేదు.. టైప్‌సీ ఛార్జ‌ర్‌తో ఛార్జింగ్ చేసుకునే సెల్స్ వ‌చ్చేశాయ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved