MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Hero Electric Cycle: స్కూటర్ కంటే ఈ సైకిల్ బెస్ట్ కదా.. ఒక్క ఛార్జ్‌తో 70 కి.మీ ప్రయాణం

Hero Electric Cycle: స్కూటర్ కంటే ఈ సైకిల్ బెస్ట్ కదా.. ఒక్క ఛార్జ్‌తో 70 కి.మీ ప్రయాణం

Hero Electric A2B Cycle: సిటీలో ట్రాఫిక్ వల్ల తిప్పలు పడుతున్నారా? టైమ్ కి ఆఫీసుకు వెళ్లలేకపోతున్నారా? మీ కోసమే హీరో కంపెనీ A2B అనే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 70 కి.మీ వరకు వెళ్తుంది. ఈ సైకిల్ స్పెషాలిటీలు, ధర, మార్కెట్ లోకి వచ్చే తేదీ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 12 2025, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హీరో ఎలక్ట్రిక్ కొత్త మోడల్స్‌తో పర్యావరణానికి అనుకూలమైన టూ వీలర్స్‌ను తయారు చేస్తోంది. హీరో ఎలక్ట్రిక్ A2B సైకిల్ ని ఈ కాలానికి తగ్గట్టుగా, సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. ఇందులో 0.34 kWh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కి.మీ వరకు వెళ్లొచ్చు. దీంతో రోజూ ఛార్జింగ్ పెట్టే పని కూడా ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఛార్జింగ్ ఎంత సేపు పెట్టాలి

బ్యాటరీ ఛార్జ్ చేయడానికి దాదాపు 4 నుంచి 5 గంటలు పడుతుంది. యూజర్లు రాత్రిపూట లేదా ఆఫీస్ కి వెళ్లి ఛార్జింగ్ పెట్టేసి పని చేసుకోవచ్చు. ఇది చాలా దూరం వెళ్తుంది కాబట్టి బైకులు నడపడం, పెట్రోల్ బంకుల చుట్టూ తిరగడం లాంటి పనులు కూడా చేయాల్సిన పని లేదు. సిటీ రోడ్ల నుంచి కొంచెం కష్టమైన రోడ్ల మీద కూడా ఈ సైకిల్ పై ఈజీగా వెళ్లొచ్చు.

35

భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చారు. మంచి బ్రేకింగ్ సిస్టమ్, క్వాలిటీ టైర్లు ఉపయోగించారు. దీనివల్ల ఏ రోడ్డు మీదైనా సేఫ్‌గా, స్పీడ్‌గా వెళ్లొచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎన్విరాన్‌మెంట్‌ను కాపాడేందుకు మీవంతు సాయం చేయాలనుకుంటే ఈ సైకిల్ కొని ఉపయోగించండి. 

ఇది కూడా చదవండి కేవలం రూ.50 వేల నుంచే అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు

45

ఈ సైకిల్ ధర ఎంత?

దీని రేటు ను హీరో కంపెనీ ఇంకా చెప్పలేదు. కానీ తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉండేలా చూస్తామని హీరో ఎలక్ట్రిక్ చెబుతోంది. తక్కువ ఖర్చుతో ఎన్విరాన్‌మెంట్‌కు హాని చేయని వెహికల్ కావాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్. దీని పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

55

A2B సైకిల్ 2025 చాలా రంగుల్లో వస్తుందని అనుకుంటున్నారు. హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లకు నచ్చినట్టుగా సైకిల్ ని మార్పులు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వొచ్చు. ఇది చాలా ఈజీగా ఉండటం, మంచి బ్యాటరీ ఉండటం, స్టైలిష్ డిజైన్‌తో వస్తుండటంతో ఎన్విరాన్‌మెంట్‌ను కాపాడే వెహికల్స్‌లో ఇది టాప్ ప్లేస్‌లో ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. 

ఇది కూడా చదవండి మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved