Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • HDFC Loan: రూ.40 లక్షల లోన్ ఇవ్వడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెడీ. కాని మీకు ఈ అర్హతలు ఉన్నాయా?

HDFC Loan: రూ.40 లక్షల లోన్ ఇవ్వడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెడీ. కాని మీకు ఈ అర్హతలు ఉన్నాయా?

HDFC Loan: మీ అవసరం ఏదైనా రూ.40 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి HDFC బ్యాంక్ సిద్ధంగా ఉంది. అయితే ఈ లోన్ పొందడానికి మీకు కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

Naga Surya Phani Kumar | Updated : Feb 20 2025, 08:00 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

పెళ్లి, ఇంటి రిపేర్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఇలా మీకు సడన్ గా డబ్బు అవసరమైతే ఏం చేస్తారు. బయట అప్పు చేస్తారు కదా.. కాని అధిక వడ్డీల వల్ల మీరు చాలా డబ్బు తిరిగి కట్టాల్సి ఉంటుంది. కాని మీరు HDFC బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకుంటే ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే రూ.40 లక్షల వరకు రుణం పొందొచ్చు.

25
Asianet Image

HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తున్న ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ తీసుకోవడానికి మీరు ఎలాంటి హామీ సమర్పించాల్సిన అవసరం లేదు. అంటే లోన్ కోసం మీరు బ్యాంకులో ఏమీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు.

ఈ లోన్ మీకు రావాలంటే మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం బాగుండాలి అంతే. మీకు ఈ అర్హతలు ఉంటే రూ.40 లక్షల వరకు రుణం పొందవచ్చు.

 

35
Asianet Image

అర్హతలు

మీ వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

మీ క్రెడిట్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉంటే రుణం పొందడం సులభం అవుతుంది.

మంత్లీ ఇన్‌కమ్ రూ. 25,000 ఉండాలి. కనీసం రెండు సంవత్సరాలు ప్రైవేట్ లిమిటెడ్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలి.

45
Asianet Image

వడ్డీ ఎంత?

HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ వ్యక్తిగత రుణ విభాగం కింద వడ్డీ రేట్లు 10.85 శాతం నుంచి 24.00 శాతం వరకు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు రూ. 6,500 + జీఎస్టీ కూడా ఉండవచ్చు. ఇది కాకుండా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టం ప్రకారం స్టాంప్ డ్యూటీ కూడా ఉంటుంది. మరింత సమాచారం కోసం స్థానిక బ్రాంచిని, లేదా కస్టమర్ సేవా బృందాన్ని సంప్రదించండి.

దరఖాస్తు చేయడానికి డాక్యుమెంట్స్

మీ గుర్తింపు కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్.

3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా 6 నెలల పాస్‌బుక్.

ఫారం 16తో పాటు 2 నెలల జీతం స్లిప్ లేదా జీతం సర్టిఫికేట్.

 

55
Asianet Image

ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా మీ వృత్తిని ఎంచుకోండి. మొబైల్ నంబర్, DOB/PAN ఎంటర్ చేయండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వండి. మీ ఇన్ కమ్ సోర్స్ వివరాలు కన్ఫర్మ్ చేయండి. లోన్ ద్వారా వచ్చే ఆఫర్లను తనిఖీ చేయండి. ఆధార్ ఆధారిత KYC పూర్తి చేయండి. 

పైన చెప్పిన అర్హతలన్నీ మీకు ఉంటే హెచ్‌‌డీఎఫ్‌సీ ద్వారా వెంటనే రూ.40 లక్షల పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోండి.  

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Toyota: ట్రెండ్ సెట్ చేసే ఫీచర్లతో టయోటా కొత్త కార్లు.. వాటి లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..
Toyota: ట్రెండ్ సెట్ చేసే ఫీచర్లతో టయోటా కొత్త కార్లు.. వాటి లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..
Renault Duster: కారు ప్రియులకు గుడ్ న్యూస్: టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Renault Duster: కారు ప్రియులకు గుడ్ న్యూస్: టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేస్తున్నాయ్..
Business idea: ఇంట్లోనే పనిచేస్తూ నెలకు రూ.60,000 సంపాదించాలా? అయితే ఇదే బెస్ట్ బిజినెస్
Business idea: ఇంట్లోనే పనిచేస్తూ నెలకు రూ.60,000 సంపాదించాలా? అయితే ఇదే బెస్ట్ బిజినెస్
Top Stories
Telugu news live updates: RCB - కల నెరవేరిగింది.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ
Telugu news live updates: RCB - కల నెరవేరిగింది.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ
Sangeetha mobiles: సంగీత మొబైల్స్‌ 51 ఏళ్ల పండ‌గ‌.. క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌
Sangeetha mobiles: సంగీత మొబైల్స్‌ 51 ఏళ్ల పండ‌గ‌.. క‌ళ్లు చెదిరే డిస్కౌంట్స్‌
IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ vs పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైన‌ల్ లైవ్ అప్డేట్స్
IPL 2025 Final RCB vs PBKS Live: ఆర్సీబీ vs పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైన‌ల్ లైవ్ అప్డేట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved