MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Cyber Crimes: ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..అయితే ఈ హెచ్చరికలు మీ కోసమే!

Cyber Crimes: ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..అయితే ఈ హెచ్చరికలు మీ కోసమే!

ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నకిలీ లింకులు, ఫిషింగ్ మెసేజ్‌లకు లొంగిపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

1 Min read
Author : Bhavana Thota
Published : Jun 24 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆన్‌లైన్ షాపింగ్ సైబర్ నేరస్థులు
Image Credit : our own

ఆన్‌లైన్ షాపింగ్-సైబర్ నేరస్థులు

భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులకు ఇది ఎంతో సౌకర్యాన్ని అందించినప్పటికీ, అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. లక్షల మంది ప్రజలు రోజూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండటంతో, సైబర్ నేరస్థులు వాటిని లక్ష్యంగా చేసుకుంటూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
'సైబర్ దోస్త్'
Image Credit : social media

'సైబర్ దోస్త్'

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 'సైబర్ దోస్త్' అవగాహన కార్యక్రమం ద్వారా ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ మెసేజ్‌లు, ఫేక్ ఆఫర్లు ద్వారా డేటా దొంగతనం జరుగుతోందని ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

37
lనకిలీ వెబ్ సైట్లు ఎలా  మోసం చేస్తున్నాయంటే...
Image Credit : Google

lనకిలీ వెబ్ సైట్లు ఎలా మోసం చేస్తున్నాయంటే...

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రసిద్ధ వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లు రూపొందించి, వినియోగదారులను మోసం చేస్తున్నారు. వినియోగదారులు తమ పేమెంట్ లేదా వ్యక్తిగత వివరాలను అందించగానే వారి ఖాతాలను హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది.

47
ఇక్కడ క్లిక్ చేయండి
Image Credit : our own

ఇక్కడ క్లిక్ చేయండి

కొంతమందికి “మీ ఆర్డర్ నిలిపివేశారు. “చెల్లింపు కోసం ఇక్కడ క్లిక్ చేయండి” వంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవి అసలైన సైట్లకు పోలి కనిపించే ఫేక్ లింకులతో ఉంటాయి. అవి నమ్మితే డబ్బు పోవడం ఖాయం.

57
గుర్తుంచుకోవాల్సిన సూచనలు:
Image Credit : Freepik

గుర్తుంచుకోవాల్సిన సూచనలు:

 అధికారిక వెబ్‌సైట్ల నుంచే షాపింగ్ చేయండి

HTTPS:// తో URL ప్రారంభమవుతుందో చూడండి

URLలో స్పెల్లింగ్ తప్పిదాలుంటే అనుమానం కలిగించాలి

ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చిన లింకులను క్లిక్ చేయవద్దు

అధిక రాయితీలతో వచ్చే డీల్స్‌పై నమ్మకంగా ఉండకండి

ఎవ్వరైనా OTP అడిగితే తెలియనివారితో పంచుకోకండి

67
మోసపోయారని అనుమానం ఉంటే:
Image Credit : iSTOCK

మోసపోయారని అనుమానం ఉంటే:

 వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి

లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయండి

సోషల్ మీడియా ప్రకటనలు కూడా మోసానికి కారణమవుతున్నాయి. తక్కువ ధరలకు వస్తువులు ఇవ్వనున్నట్లు ప్రకటించి, డెలివరీ లేకుండా డబ్బు దోచుకుంటున్నారు.

77
భద్రతతో కూడిన షాపింగ్ – తెలివైన వినియోగదారుల ఎంపిక
Image Credit : iSTOCK

భద్రతతో కూడిన షాపింగ్ – తెలివైన వినియోగదారుల ఎంపిక

ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రతి అడుగులో జాగ్రత్త అవసరం. సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి ప్రజలందరికీ డిజిటల్ అవగాహన తప్పనిసరి. ఒకవేళ మోసానికి గురైతే, వెంటనే స్పందించడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

భద్రతతో కూడిన షాపింగ్ – తెలివైన వినియోగదారుల ఎంపిక

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Cyber crime: వాట్సాప్‌లో కొత్త రకం మోసం.. ఆ ఫొటోపై క్లిక్‌ చేశారో అంతే సంగతులు
Recommended image2
Cyber crime: ఇదెక్కడి మోసం.. ఓటీపీ షేర్‌ చేయకుండానే డబ్బు మాయం. హెచ్చరిస్తున్న RBI
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved