MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • ఎయిర్ ఇండియాలో కరోనా కల్లోలం: కోవిడ్-19తో నేటికీ 56 మంది మృతి.. కుటుంబాలకు నష్టపరిహారం..

ఎయిర్ ఇండియాలో కరోనా కల్లోలం: కోవిడ్-19తో నేటికీ 56 మంది మృతి.. కుటుంబాలకు నష్టపరిహారం..

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా  జూలై 14 వరకు  56 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులు మరణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ గురువారం చెప్పారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ సమాచారం ఇచ్చారు. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jul 22 2021, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా ఎయిర్ ఇండియాలో దాదాపు 3,523 ఉద్యోగులకు సోకిందని తెలిపారు. 14 జూలై 2021 నాటికి వీరిలో 56 మంది ఉద్యోగులు మరణించారు. కోవిడ్ 19 బాధిత ఉద్యోగులు, వారి కుటుంబాల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎయిర్ ఇండియా అనేక చర్యలు తీసుకుందని మంత్రి వి.కె.సింగ్ చెప్పారు. కోవిడ్ కారణంగా శాశ్వత ఉద్యోగి మరణిస్తే ప్రతి కుటుంబానికి రూ .10 లక్షల పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు.

కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా ఎయిర్ ఇండియాలో దాదాపు 3,523 ఉద్యోగులకు సోకిందని తెలిపారు. 14 జూలై 2021 నాటికి వీరిలో 56 మంది ఉద్యోగులు మరణించారు. కోవిడ్ -19 బాధిత ఉద్యోగులు, వారి కుటుంబాల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎయిర్ ఇండియా అనేక చర్యలు తీసుకుందని మంత్రి వి.కె.సింగ్ చెప్పారు. కోవిడ్ కారణంగా శాశ్వత ఉద్యోగి మరణిస్తే ప్రతి కుటుంబానికి రూ .10 లక్షల పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గత ఒక్క రోజులో దేశంలో కొత్తగా 41,383 కోవిడ్ -19 కేసులు నమోదవడంతో మొత్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 3,12,57,720కు చేరుకోగా, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 4,09,394 గా నమోదైంది. ఈ వ్యాధితో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య వరుసగా రెండవ రోజు పెరుగుదల నమోదైంది.

35
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) భారతదేశంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమానాల ప్రయాణాన్ని 31 జూలై 2021 వరకు పొడిగించింది. ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో కార్యకలాపాలకు, ప్రత్యేకంగా ఏవియేషన్ రెగ్యులేటర్ ఆమోదించిన విమానాలకు వర్తించదు. ఎంచుకున్న దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్ చేసిన విమానాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.

45
ఇటీవల డిజిసిఎ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్వాహకులందరూ విమానాశ్రయం సందర్శించే ప్రజలు మస్కూలు సరిగ్గా ధరించార లేదా అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు విమానాశ్రయ ప్రాంగణంలో కూడా సురక్షితమైన భౌతిక దూరాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.

55
అలాగే ఇన్స్టంట్ చెకింగ్ నిర్వహించాలని డిజిసిఎ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న నిబంధనలను విమానయాన సంస్థలు పాటించకపోతే, వారికి కూడా జరిమానా విధించవచ్చు. అలాగే, ఒక వ్యక్తి పదే పదే విమానాశ్రయ హెచ్చరికలు పాటించకపోతే, అతన్ని 'వికృత చేష్టలు చేసే ప్యాసెంజర్'గా పరిగణిస్తారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Recommended image2
Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved