MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Business
• వంటనూనె వినియోగదారులకు భారీ ఉపశమనం.. భారీగా తగ్గిన ధరలు.. నేటి నుంచి అమల్లోకి

వంటనూనె వినియోగదారులకు భారీ ఉపశమనం.. భారీగా తగ్గిన ధరలు.. నేటి నుంచి అమల్లోకి

గతకొంత కాలంగా ఇంధన ధరలతో పాటు నిత్యవసర వస్తువులలో ఒకటైన వంట నూనెల ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్నవారికి భారీ ఊరట లభించింది. వంటనూనె వినియోగదారులకు ఉపశమనం కలిగించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం బుధవారం తినదగిన వంట నూనె దిగుమతి ధరను తగ్గించింది.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 17 2021, 12:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఈ విషయంలో, ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం విలువను టన్నుకు   87 డాలర్లు తగ్గి 1,136 కు తగ్గించగా, ముడి సోయా చమురు దిగుమతి సుంకం విలువ టన్నుకు   37 డాలర్లు తగ్గి  1,415 తగ్గించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి ధరల తగ్గింపు గురించి నోటిఫికేషన్లో తెలిపింది. కొత్త ధరలు 17 జూన్ 2021వ తేదీ నుండి వెంటనే  అమల్లోకి వస్తాయని పేర్కొంది.

38

ఆర్‌బిడి పామాయిల్ వంటి ఇతర చమురు దిగుమతులు టన్నుకు 1148 డాలర్లకు తగ్గాయి, ఇతరులు-పామాయిల్ టన్నుకు 1142 డాలర్లకు, ముడి పామోలిన్ టన్ను   1150 డాలర్లకు, ఆర్‌బిడి పామోలిన్ టన్నుకు  1153 డాలర్లకు, ఇతర పామోలిన్ టన్నుకు 1152 డాలర్లకు తగ్గించినట్లు ప్రభుత్వ నోటిఫికేషన్ లో తెలిపింది.

48

భారతదేశ  సీజనల్ లో నాటే నూనెగింజల ఉత్పత్తి 2020-21లో 25% పెరిగి 25.73 మిలియన్ టన్నులకు చేరుకుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో  చమురు ధరలు పెరగడంతో తినదగిన చమురు ధరలు ఆకాశాన్నంటాయి.

58

కామోడిటీ మార్కెట్లలో ముడి పామాయిల్ 10 కిలోలకు రెండు శాతం పెరిగి 1022 రూపాయలకు చేరుకోగా, ముడి సోయా ఆయిల్ బుధవారం 10 కిలోలకు రూ .1296కు ఒక శాతం పెరిగి పది కిలోలకు 1296 రూపాయలకు చేరుకుంది.

68

దేశీయ నూనె గింజల పెంపకందారులు ఆసక్తిని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం  నాన్-పామ్ తినదగిన నూనెలపై ముడి, శుద్ధి చేసిన వాటిపై 5-10 శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది.

78

మార్చిలో ప్రభుత్వం ముడి పామాయిల్స్ దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 44 శాతానికి పెంచగా, శుద్ధి చేసిన పామాయిల్స్‌పై 40 శాతం నుంచి 54 శాతానికి పెంచింది. లాక్ డౌన్ సమయంలో సుగంధ ద్రవ్యాలు, పప్పుధాన్యాల వంటి ధరలు పెరిగాయి. తాజాగా  చమురు ధరలలో కూడా భారీ పెరుగుదల నమోదైంది. తినదగిన నూనె ధరలను లీటరుకు రూ.60 నుండి రూ.70 పెంచారు.

88

తినదగిన వంట నూనెల ధరలు

పామాయిల్  - కిలోకు రూ.115,  (పాత ధర142, 19 శాతం తగ్గింది)

పొద్దుతిరుగుడు నూనె- కిలోకు  రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది)

సోయా నూనె - కిలోకు  రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది)

ఆవాల నూనె- కిలోకు  రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు)

వేరుశనగ నూనె- కిలోకు   రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు)

వనస్పతి- కిలోకు రూ.  141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు)

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image2
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image3
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved