MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Google Pixel 7 Pro: Flipkart Saleలో గూగుల్ పిక్సెల్ ఫోన్ పై ఏకంగా రూ.37,600 డిస్కౌంట్ లభ్యం..త్వరపడండి..

Google Pixel 7 Pro: Flipkart Saleలో గూగుల్ పిక్సెల్ ఫోన్ పై ఏకంగా రూ.37,600 డిస్కౌంట్ లభ్యం..త్వరపడండి..

Flipkartలో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది, ఇది 19 జూలై 2023 వరకు కొనసాగుతుంది. అయితే, మీరు సేల్ ముగిసేలోపు అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయడంం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు.

2 Min read
Author : Krishna Adhitya
Published : Jul 17 2023, 01:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Google Pixel 7 Proతో సహా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు విభిన్న ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇది మీరు భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయగల Google Pixel 7 Proపై ఎలాంటి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గూగుల్ తాజా స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 7 ప్రో  ధర విషయానికి వస్తే ఇది రూ.84,999 వద్ద విడుదలైంది. ఇది భారతీయ మార్కెట్లో ఒకే కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. 12GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన, ఈ ఫోన్ మూడు రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది హాజెల్, అబ్సిడియన్ ,  స్నో కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది.

36

ఆఫర్ల గురించి మాట్లాడుకుంటే, Google Pixel 7 Pro ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో రూ. 84,999కి బదులుగా రూ.67,999కి అందుబాటులో ఉంది. దీని ధరపై నేరుగా రూ.17,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కాకుండా, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 

46

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ కింద కొనుగోలు చేస్తే  మీరు రూ. 4000 డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే, సాధారణ లావాదేవీలపై రూ.2000 డిస్కౌంట్  లభిస్తుంది. మీరు Flipkart,  Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 1500 వరకు డిస్కౌంట్  పొందవచ్చు.

56

గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తో  అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై గరిష్టంగా రూ.37,600 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పొందడానికి, పాత ఫోన్‌ను  ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మార్చవలసి ఉంటుంది. అయితే మీరు ఎక్స్చేంజ్ చేయదలచుకున్న స్మార్ట్ ఫోన్  కండిషన్ ను బట్టి మీకు డిస్కౌంట్ లభిస్తుంది.
 

66

గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తో  అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై గరిష్టంగా రూ.37,600 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పొందడానికి, పాత ఫోన్‌ను  ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మార్చవలసి ఉంటుంది. అయితే మీరు ఎక్స్చేంజ్ చేయదలచుకున్న స్మార్ట్ ఫోన్  కండిషన్ ను బట్టి మీకు డిస్కౌంట్ లభిస్తుంది.
 

About the Author

KA
Krishna Adhitya
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే
Recommended image2
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image3
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved