MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • స్కూలుకు గుడ్‌బై, సెకండ్ హ్యాండ్ షూస్ అమ్మి కోట్లు సంపాదిస్తు... సెలబ్రిటీలు కూడా ఆయనకు కస్టమర్లే!

స్కూలుకు గుడ్‌బై, సెకండ్ హ్యాండ్ షూస్ అమ్మి కోట్లు సంపాదిస్తు... సెలబ్రిటీలు కూడా ఆయనకు కస్టమర్లే!

వేదాంత లాంబా లైఫ్‌స్టైల్ వ్లాగింగ్ కోసం 2017లో మెయిన్‌స్ట్రీట్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. రెండేళ్లు గడిచినా ఆ ఛానెల్‌కు మంచి పేరు రాలేదు. కాకపోతే అతను మొదటి నుండి వ్యాపార రంగంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి సహాయపడింది. వేదాంత లంబాకి స్నీకర్ షూస్  అంటే చాలా ఇష్టం, దింతో వాటినే తన వృత్తిగా చేసుకున్నాడు. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 05 2023, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అతను మెయిన్‌స్ట్రీట్ మార్కెట్‌ప్లేస్ అనే ఆన్‌లైన్ స్నీకర్ స్టోర్‌ను ప్రారంభించాడు. ఈ స్టోర్ సెకండ్ హ్యాండ్ షూలను అమ్ముతుంది. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్నీకర్‌ షూస్  కోసం ఎక్కువగా కోరుకునే వారికీ బెస్ట్ ఛాయిస్ ప్లేసెస్ లో ఒకటి. 

వేదాంత లాంబాకు ఇప్పుడు 24 ఏళ్లు. అతని కంపెనీ ఇప్పుడు స్నీకర్లు, టీ-షర్టులు అండ్  హూడీలతో సహా 3000 ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ ముంబైకి చెందిన స్టార్టప్ కంపెనీ ప్రతినెల ఆదాయం రూ.5 కోట్లు దాటింది. ఈ కంపెనీ Zomato వ్యవస్థాపకుడు ఇంకా CEO దీపిందర్ గోయల్, Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్  ఇతరుల నుండి $2 మిలియన్ల పెట్టుబడిని సేకరించింది. రాపర్ బాద్షా కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, కరణ్ జోహార్ వంటి చాలా మంది బిగ్ సెలబ్రిటీలు తన కస్టమర్లుగా ఉన్నారని వేదాంత లాంబా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కంపెనీ ఏటా 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇంకా  హైదరాబాద్‌తో సహా కంపెనీ ఇప్పటివరకు 50,000 స్నీకర్‌లను విక్రయించింది. ముంబైలో కంపెనీకి రెండు స్టోర్లు ఉన్నాయి. మరో నాలుగు ఫిజికల్ స్టోర్లను ప్రారంభించాలని చూస్తున్నారు.

33

Yeezy, Jordan, Adidas, Nike, Drewhouse అండ్  Supreme వంటి బ్రాండ్‌ షూలు అతని స్టోర్స్ లో ఉన్నాయి. మెయిన్‌స్ట్రీట్ ఢిల్లీలో 1,600 చదరపు అడుగుల స్టోర్‌ను ప్రారంభించింది, ఈ స్టోర్ ఆసియాలో అతిపెద్ద స్నీకర్ రీసేల్ స్టోర్‌గా చెబుతున్నారు.

వేదాంత్ లాంబా కాలేజీ చదువుకోలేదు. హైస్కూల్ డ్రాపౌట్ అంటూ ఓ సారి  ట్వీట్ చేశాడు. అతను 2005 నుండి  2010 మధ్య పూణేలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో చదువుకున్నాడు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Dairy Business Tips : బాగా పాలిచ్చే గేదెలను ఎలా గుర్తించాలి? టాప్ 5 టిప్స్
Recommended image2
Gold Price Crash: బంగారం ధరలో ఊహించని ట్విస్ట్.. కుప్పకూలిన పసిడి రేటు..కానీ!
Recommended image3
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షాక్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved