MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • మహిళలకు పండగే.. భారీగా దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. షాపులకు పెరగనున్న గిరాకీ..

మహిళలకు పండగే.. భారీగా దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. షాపులకు పెరగనున్న గిరాకీ..

ఒక వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ . 380 తగ్గింది, పది గ్రాముల పసిడి ధర  రూ. 59,450 వద్ద ఉంది. వెండి కూడా రూ. 1,000 తగ్గి 1 కిలోకి రూ.73,500కి చేరింది.   22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ.54,500గా ఉంది.     

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 14 2023, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.59,450 వద్ద ఉంది.   

ఢిల్లీలో   పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,600,

 బెంగళూరులో   పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780గా ఉంది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా,  హైదరాబాద్‌ బంగారం ధరతో సమానంగా రూ.54,500 వద్ద ఉంది.   

ఢిల్లీలో   పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,650,

 బెంగళూరులో   పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 

 చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,800గా ఉంది.
 

33

స్పాట్ గోల్డ్ 0110 GMT నాటికి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $1,912.09 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,933.70 డాలర్ల వద్ద ఉన్నాయి.

 స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 22.89 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.2 శాతం పెరిగి 902.05 డాలర్లకు, పల్లాడియం 0.2 శాతం తగ్గి 1,257.26 డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో ఒక కేజీ వెండి ధర  రూ. 73,500 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000గా ఉంది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image2
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved