MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బంగారం, వెండి కోనేవారికి మంచి ఛాన్స్.. నిన్నటితో పోల్చితే నేడు ధరలు ఇలా.. తులం ఎంతంటే..?

బంగారం, వెండి కోనేవారికి మంచి ఛాన్స్.. నిన్నటితో పోల్చితే నేడు ధరలు ఇలా.. తులం ఎంతంటే..?

ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మారలేదు , అలాగే పది గ్రాముల  ధర  రూ. 59,890 వద్ద,  22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 10 గ్రాములకి రూ.54,900 వద్ద ఉంది. వెండి ధరల్లో కూడా ఎలాంటి  మార్పు లేకుండా ఒక కిలో   ధర రూ.76,000కు చేరింది.  

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 08 2023, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా  రూ.59,890 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.60,040, 

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,890,

చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60, 490గా ఉంది.
 

24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.54,900 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,050,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,900, 

చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది.

34

తాజా నివేదిక ప్రకారం, 0116 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్సుకు $1,922.87 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $1,946.90కి చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో, స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 23.01 డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.76,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.79,500 వద్ద ట్రేడవుతోంది.
 

44

 విజయవాడలో  రేట్ల ప్రకారం చూస్తే ఈరోజు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,900, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,890. వెండి ధర హైదరాబాద్ ధరతో సమానంగా కిలోకు రూ. 77,500గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ధరలు  ఎపుడైనా మారవచ్చు.  అందువల్ల బంగారం కొనుగోలుదారులు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.
 
 
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: ఊహించిందే జరిగింది..పసిడి ప్రియులకు పిడుగులాంటి వార్త
Recommended image2
Water Bottle: ఈ స‌మ్మ‌ర్‌లో చుక్క‌లే.. భారీగా పెర‌గ‌నున్న‌ వాట‌ర్ బాటిల్ ధ‌ర‌లు. కార‌ణం ఏంటంటే
Recommended image3
Gold : ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved