MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Gold Price: బంగారం ధర విషయంలో ఈ జోతిష్కుడు చెప్పిందే నిజమైంది.. తులం బంగారం ఎంతకు చేరుతుందంటే..

Gold Price: బంగారం ధర విషయంలో ఈ జోతిష్కుడు చెప్పిందే నిజమైంది.. తులం బంగారం ఎంతకు చేరుతుందంటే..

Gold Price: జనవరిలో బంగారం ధర తగ్గుతుందని ప్రముఖ జోతిష్యుడు చెప్పిన జోస్యం నిజమైంది. మరి, రాబోయే రోజుల్లో పసిడి ధర ఎంత తగ్గుతుందో.. తులం బంగారం ఎంతకు చేరే అవకాశం ఉందో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 24 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భారీగా పడిపోతున్న బంగారం ధరలు..
Image Credit : stockPhoto

భారీగా పడిపోతున్న బంగారం ధరలు..

ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది.  ఈ ఉద్రిక్తతల కారణంగా… బంగారం ధర మరింత పెరుగుతుందని  అందరూ అనుకున్నారు. కానీ, అనుకోకుండా బంగారం ధరలు అమాంతం పడిపోవడం మొదలయ్యాయి.  ఎంసీ ఎక్స్ మార్కెట్ లో బంగారం ధర 7.5 శాతం వరకు పతనం అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పసిడి ధర పడిపోతుందని ముందే అంచనా..
Image Credit : Prashant kini

పసిడి ధర పడిపోతుందని ముందే అంచనా..

ప్రముఖ జోతిష్కుడు ప్రశాంత్ కిణి 2026లో బంగారం ధర ఎలా మారబోతున్నాయో ముందే అంచనా వేశారు.  2026 జనవరిలో బంగారం ధర ఆకాశాన్ని తాకుతున్న సమయంలో నే పసిడి ధర తగ్గుతుందని ప్రశాంత్ కిణి చెప్పారు. తులం బంగాం రూ.11వేల నుంచి 12 వేల వరకు  తగ్గుతుందని ఆయన  చెప్పిన మాటే నిజమైంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత తగ్గుతుందని ఆయన చెబుతున్నారు. 

Related Articles

Related image1
Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి
Related image2
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
33
భవిష్యత్తులో బంగారం ధర ఎంతకు చేరుతుంది?
Image Credit : Prashant kini

భవిష్యత్తులో బంగారం ధర ఎంతకు చేరుతుంది?

రాబోయే నెలల్లో బంగారం ధర గురించి కూడా ప్రశాంత్ కిణి తన అంచనా చెప్పారు. ఆయన ప్రకారం, పసిడి ధర చాలా వరకు స్థిరంగా ఉంటుంది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 11,000 నుంచి 12,000 రూపాయల మధ్య స్థిరపడుతుందని, పెద్దగా మార్పులు ఉండవని ఆయన అంచనా వేశారు.

అమెరికా విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 'అమెరికన్లు తలుచుకుంటే బంగారం ధరను పాతాళానికి తొక్కేయగలరు' అని ఆయన అన్నారు. 

ఇదిలా ఉండగా, ఆకాశాన్నంటిన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,640 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,670గా ఉంది. ఇక గ్రాము వెండి ధర రూ.235గా నమోదైంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి
Recommended image2
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved