MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Today Gold Price: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం..తులం బంగారం ఎంత పెరిగందంటే..!

Today Gold Price: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం..తులం బంగారం ఎంత పెరిగందంటే..!

Today Gold Price: బంగారం ధరలు అంతు చిక్కడం లేదు. రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పసిడి తగ్గిందని హమ్మయ్య అనుకునేలోపే మధ్యతరగతి ప్రజల నెత్తిపై మారో బాంబ్ పడింది. అనూహ్యంగా పుత్తడి రేట్లు పెరిగాయి. బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 10 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఊహకందని విధంగా ఎగబాకిన పసిడి
Image Credit : Getty

ఊహకందని విధంగా ఎగబాకిన పసిడి

బంగారం ధరలు ఎటుపోతున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఉన్నట్లుండి ఆకాశానికి తాకుతున్నాయి. లేదంటే అమాంతం కూలిపోతున్నాయి. ట్రంప్ యుద్ధ సంకేతాలు ఇవ్వడంతో నిన్న పసిడి రేట్లు కుప్పకూలిపోయాయి. కానీ ఇవాళ మాత్రం మళ్లీ ఊహకందని విధంగా దూసుకెళ్లాయి. సో ధరల మార్పులపై కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డాలర్ వైపు ఇన్వెస్టర్లు
Image Credit : Asianet News

డాలర్ వైపు ఇన్వెస్టర్లు

ఈ బంగారం హెచ్చుతగ్గులతో ఇన్వెస్టర్లు కాస్త ముందు చూపులోనే ఉన్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకైనా మంచిదని డాలర్ వైపు మొగ్గుచూపుతున్నారు. అటు ధరల మార్పులతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.  

Related Articles

Related image1
Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలకు రెక్కలు..యుద్ధం ఎఫెక్ట్ తో ఆకాశాన్నింటిన పసిడి
Related image2
Today Gold Rate: మగువలకు పండగే..ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గిందంటే..
35
మళ్లీ దూసుకెళ్తున్న బంగారం
Image Credit : Asianet News

మళ్లీ దూసుకెళ్తున్న బంగారం

నిన్న కుప్పకూలిపోయిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ కాస్త పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1520 పెరిగి రూ.1,53,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1400 ఎగబాకి రూ.1,40,250 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000కొనసాగుతోంది.

45
రూ.25,850 వ్యత్యాసం
Image Credit : Pixabay

రూ.25,850 వ్యత్యాసం

ఆల్ టైం నుంచి చూస్తే జనవరిలో బంగారం ధరలు రూ.లక్షా 78 వేల 850 రూపాయలు ఉండగా..ఇప్పుడు రూ.1,53,000కు చేరింది. అంటే దాదాపు రూ.25,850 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్లపై రూ.23,700 తేడా ఉంది. వెండి ధరదీ అదే పరిస్థితి. అప్పుడు 4లక్షల 25 వేలు ఉండగా...ఇప్పుడు రూ.2లక్షల 60 వేల వద్ద ఉంది. 

55
యుద్ధం ఎఫెక్ట్
Image Credit : X

యుద్ధం ఎఫెక్ట్

యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు అనిశ్చితంగా ఉంటున్నాయి. ఎప్పుటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి...ఎలాంటి సందేహమున్న నిపుణులను సంప్రదించడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలకు రెక్కలు..యుద్ధం ఎఫెక్ట్ తో ఆకాశాన్నింటిన పసిడి
Recommended image2
Today Gold Rate: మగువలకు పండగే..ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గిందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved