MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Today Gold Rate: మగువలకు పండగే..ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గిందంటే..

Today Gold Rate: మగువలకు పండగే..ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గిందంటే..

Today Gold Rate: మళ్లీ బంగారం రేట్లు యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. వెండి రేట్లు సైతం ఊగిసలాడుతున్నాయి. మూడు రోజుల తర్వాత నిన్న పెరిగిన ధరలు...ఇవాళ కుప్పకూలిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

1 Min read
Author : Nandini Arava
| Updated : Apr 09 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మగువులకు పండగే
Image Credit : AI Generated

మగువులకు పండగే

మగువులకు పండగే..పసిడి రేట్లు కుప్పకూలిపోయాయి. ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు సిద్ధమయ్యేలోపే ట్రంప్ నిర్ణయానికి బంగారం పతనమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మాటమార్చి తూచ్ అనేసిన ట్రంప్
Image Credit : X

మాటమార్చి తూచ్ అనేసిన ట్రంప్

యుద్ధం ఆపేస్తున్నామని ప్రకటించిన ట్రంప్...మరోసారి మాటమార్చి తూచ్ అన్నారు. మళ్లీ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గేట్లు తెరవకపోతే భీకర యుద్ధం మళ్లీ మొదలవుతుందని బెదిరించారు. యుద్ధం కోసం అమర్చుకున్న యుద్ధ సామగ్రిని అక్కడే ఉంది కాబట్టి....మీరు తోక జాడిస్తే మీపైన ప్రయోగించక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. డీల్ కుదిరే వరకు అక్కడే ఉంటాయని ట్రంప్ చెప్తున్నారు.

Related Articles

Related image1
Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలకు రెక్కలు..యుద్ధం ఎఫెక్ట్ తో ఆకాశాన్నింటిన పసిడి
Related image2
Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్..మూడ్రోజులుగా కుప్పకూలిపోతున్న బంగారం
35
ట్రంప్ వార్నింగ్
Image Credit : X

ట్రంప్ వార్నింగ్

ఏదైనా రీజన్ వల్ల డీల్ కుదరకపోతే మాత్రం చరిత్రలో జరగనంతగా అతిపెద్ద యుద్ధం జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ బలహీన పడిపోయింది. అయినప్పటికీ ఇరాన్ తలపడుతూనే ఉంది. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

45
చమురు ధరలు పెరిగే అవకాశం
Image Credit : Getty

చమురు ధరలు పెరిగే అవకాశం

మరోసారి పరిస్థితులు చేయిదాటడంతో బంగారం ధరలు క్షీణించాయి. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం భారీ దెబ్బ పడింది. పసిడి ధరలు పెరుగుతుందని సంతోషించేలోపే ట్రంప్ మళ్లీ బాంబ్ పేల్చారు. సో ఈ రీజన్ వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. 

55
రూ.1,51,480కు చేరిన మేలిమి బంగారం
Image Credit : Getty

రూ.1,51,480కు చేరిన మేలిమి బంగారం

ఇక హైదరాబాద్ లో బంగారం ధరలు చూసుకుంటే...24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,340 తగ్గి రూ.1,51,480కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.2,150 పతనమై..రూ.1,38,850 వద్దకు వచ్చింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2,65,100 కు వద్దకు వచ్చింది. మళ్లీ పసిడి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలకు రెక్కలు..యుద్ధం ఎఫెక్ట్ తో ఆకాశాన్నింటిన పసిడి
Recommended image2
Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్..మూడ్రోజులుగా కుప్పకూలిపోతున్న బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved