MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Price: బంగారం మళ్లీ భగ్గుమంది...మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు

Today Gold Price: బంగారం మళ్లీ భగ్గుమంది...మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు

Today Gold Price: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బంగారం మళ్లీ ఎగబాకింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. కానీ వెండి మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 15 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు షాక్
Image Credit : Asianet News

పసిడి ప్రియులకు షాక్

దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం బలహీనపడటం, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి అంశాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. మరోవైపు వెండి ధరల్లో మాత్రం స్థిరత్వం నమోదైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,43,570కు చేరిన బంగారం
Image Credit : Asianet News

రూ.1,43,570కు చేరిన బంగారం

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.770 పెరిగి రూ.1,43,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల ధరపై రూ.700 పెరిగి రూ.1,31,600కు చేరుకుంది.

34
స్థిరంగా వెండి
Image Credit : X

స్థిరంగా వెండి

వెండి మార్కెట్‌లో మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. ఇటీవల వెండి ధరలు భారీగా పెరిగి మళ్లీ పతనం కావడంతో పెట్టుబడిదారులతో పాటు నగల కొనుగోలుదారులకు కూడా ఉపశమనంగా భావిస్తున్నారు.

44
నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం
Image Credit : Getty

నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లపై ఆధారపడి మారే అవకాశం ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరలను పరిశీలిస్తూ, మార్కెట్ ధోరణిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image2
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Recommended image3
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Related Stories
Recommended image1
Today Gold Price: బంగారం కొనేవారికి బంపర్ న్యూస్.. వెండి ఏకంగా రూ.5,000 తగ్గింది
Recommended image2
Gold Price: పసిడి ప్రియులకు భారీ ఊరట... ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved