MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Automatic Cars: రూ.7 లక్షలలోపు వచ్చే టాప్ 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

Automatic Cars: రూ.7 లక్షలలోపు వచ్చే టాప్ 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు

Automatic Cars: సిటీ ట్రాఫిక్‌లో పదేపదే క్లచ్, గేర్లు మార్చే పనిలేకుండా సాఫీగా సాగే ఆటోమేటిక్ కార్లు కొనేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇక్కడ మేము రూ.7 లక్షల లోపు బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఏవో చూద్దాం.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 14 2026, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాటా టియాగో
Image Credit : Gemini AI

టాటా టియాగో

తక్కువ బడ్జెట్లో వచ్చే కార్లలో టాటా టియాగో ఒక హిట్ మోడల్. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. CNG వేరియంట్‌లో కూడా AMT ఆప్షన్ అందించే కొన్ని కార్లలో ఇది ఒకటి కావడం విశేషం. సిటీ ట్రాఫిక్‌లో చాలా సులభంగా నడపవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6 లక్షలు. ఆన్ రోడ్ ధర ఏడు లక్షల వరకు అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాటా టిగోర్
Image Credit : our own

టాటా టిగోర్

సెడాన్ కారే కావాలనుకునేవారికి టాటా టిగోర్ మంచి ఛాయిస్. ఇందులో కూడా 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లతో పాటు AMT గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. పెద్ద బూట్ స్పేస్, సౌకర్యవంతమైన క్యాబిన్ ఉండటంతో కుటుంబంతో ప్రయాణించడానికి ఇది మంచి కారు. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.8 లక్షలు.

35
నిస్సాన్ మాగ్నైట్
Image Credit : Nissan official

నిస్సాన్ మాగ్నైట్

కాంపాక్ట్ ఎస్‌యూవీ కావాలనుకునేవారికి నిస్సాన్ మాగ్నైట్ కొనుక్కోవడం మంచిది. ఇందులో 1.0-లీటర్ సాధారణ పెట్రోల్ ఇంజిన్‌తో EZ-షిఫ్ట్ AMT గేర్‌బాక్స్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉన్నాయి. సిటీలోనే కాదు, హైవేపైనా ఈ కారు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.24 లక్షలు.

45
హ్యుందాయ్ ఎక్స్‌టర్
Image Credit : Car dekho

హ్యుందాయ్ ఎక్స్‌టర్

మైక్రో ఎస్‌యూవీలలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ అద్భుతంగా ఉంటుంది. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో AMT గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. మోడరన్ డిజైన్, మంచి భద్రతా ఫీచర్లు, ప్రీమియం ఫీచర్లతో ఈ సెగ్మెంట్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.95 లక్షలు.

55
రెనో కైగర్
Image Credit : X/Sunderdeep - Volklub

రెనో కైగర్

ఎస్‌యూవీల జాబితాలో మరో మంచి మోడల్ రెనో కైగర్. ఇందులో 1.0-లీటర్ సాధారణ పెట్రోల్ ఇంజిన్‌తో AMT ఆప్షన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి పెర్ఫార్మెన్స్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోరుకునేవారికి కైగర్ మంచి ఛాయిస్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.99 లక్షలు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railways: మీ దగ్గర ఈ టికెట్ ఉందా? రైల్వే కొత్త రూల్ ఇదే
Recommended image2
Bank Strike: ఆదివారం బ్యాంకులు ఓపెన్‌.. ఎన్ని గంటలు పని చేస్తాయంటే?
Recommended image3
Gold Price Fall: పసిడి ప్రియులకు పండగే.. బంగారం ధరలు తగ్గుముఖం..తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేట్లు ఇవే
Related Stories
Recommended image1
Cheapest SUV: ఆరు లక్షల రూపాయలలో వచ్చే 3 బెస్ట్ బడ్జెట్ ఎస్‌యూవీ కార్లు
Recommended image2
Sofa Cleaning: సోఫాను 10 నిమిషాల్లో మురికి పోగొట్టి కొత్తదానిలా మార్చేయచ్చు.. ఇదిగో వైరల్ చిట్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved