MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: ఉగాది తర్వాత మళ్లీ పెరిగిన ధరలు....గ్రాముపై ఎంతంటే..?

Today Gold Rate: ఉగాది తర్వాత మళ్లీ పెరిగిన ధరలు....గ్రాముపై ఎంతంటే..?

Today Gold Rate: గోల్డ్ మార్కెట్లో గందరగోళం. ఊహించని విధంగా క్రాష్ అయిన ధరలు ఇప్పుడు కాస్త పుంజుకున్నాయి. వారం రోజులుగా పతనం దిశగా కొనసాగి…ఒక్కసారిగా బ్రేక్ పడింది. గతంలో మేలిమి పసిడి రేటుకు...ప్రస్తుత ధరకు రూ.30వేల వ్యత్యాసం కనిపిస్తోంది.  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 20 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఊరించిన బంగారం ధరలు
Image Credit : Getty

ఊరించిన బంగారం ధరలు

ఈ ఏడాది ఉగాది మామూలుగా లేదు. ఎందుకంటే బంగారం ధరలు అంతలా ఊరిస్తున్నాయి. వారం రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ అయోమయంలో మార్కెట్లు...వేలల్లో కుప్పకూలిపోయింది. దీంతో కొనుగోలుదారులు, మహిళలు సంతోషంలో మునిగిపోయారు. దీంతో గోల్డ్ మార్కెట్లు కళకళలాడిపోతున్నాయి. 

ఉగాది రోజు కనీసం గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ చాలా మందిలో ఉంటుంది. ఆ రోజు కొనుగోలు చేస్తే సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్మకం. అయితే కొద్ది రోజుల క్రితం బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

24
పతనం దిశగా పడిపోయిన పసిడి
Image Credit : our own

పతనం దిశగా పడిపోయిన పసిడి

యుద్ధం కారణంగా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. హర్మూజ్ సంధి వివాదం ఇంకా కుదురుకోలేదు. ఎలాగైనా బంగారం రేట్లు పెరిగిపోతాయని అంతా ఆశించారు. కానీ ఏంటో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పుత్తడి, వెండి...క్రమంగా పతనమవుతూ వస్తోంది.

నిన్న మొత్తం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.7,140 తగ్గి రూ.1,50,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.6,550 పతనమై...రూ.1,37,750 వద్దకు చేరింది. వెండి కూడా రూ.10వేలు తగ్గి రూ.2.65లక్షలకు దిగింది.

Related Articles

Related image1
Today Gold Rate in Hyderabad: ఉగాది బిగ్ బొనంజా..రూ.2వేలకుపైగా పతనమైన పసిడి
Related image2
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
34
మార్కెట్లో చిన్న ఛేంజ్..స్వల్ప పెరుగుదల
Image Credit : our own

మార్కెట్లో చిన్న ఛేంజ్..స్వల్ప పెరుగుదల

ఇప్పుడు మార్కెట్లో చిన్న ఛేంజ్ జరిగింది. ఇవాళ కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.650 తగ్గి రూ.1,50,930 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 పతనమై...రూ.1,38,350 వద్దకు చేరింది. వెండి కూడా 2,64,900 వద్ద కొనసాగుతోంది. అయితే ఇది పెద్ద పెరుగుదల కాదని నిపుణులు అంటున్నారు. మొదట్నుంచి చూసుకుంటే...దాదాపు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ తగ్గింది. ఇది పెద్ద మార్పు కాదని నిపుణులు చెబుతున్నప్పటికీ… నిన్నటి భారీ పతనం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 

44
మార్కెట్లు ఇంకా స్థిరపడలేదంటున్న నిపుణులు
Image Credit : Getty

మార్కెట్లు ఇంకా స్థిరపడలేదంటున్న నిపుణులు

పండుగ సీజన్‍లో ఇలా తగ్గడం కొనుగోలుదారులకు గోల్డెన్ అవకాశంగా మారింది. అయితే మార్కెట్ ఇంకా స్థిరపడలేదని, ఆచితూచి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండుగ అయిపోయిన వెంటనే ధరలు కాస్త పెరగడం...కొనుగోలుదారుల్లో కొంత కంగారు తెప్పిస్తోంది. గ్రాముపై రూ.65వేలు పెరిగింది. అంటే స్వచ్ఛమైన బంగారం గ్రాము రూ.15,093గా కొనసాగుతోంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
మెటా బంపర్ ఆఫర్: ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే నెలకు రూ. 93,000 జీతం
Recommended image2
Business Ideas: లైఫ్ సెటిల్ అయ్యే బిజినెస్‌.. పేప‌ర్ ఎగ్ ట్రే త‌యారీతో ఉన్న ఊరిలోనే లక్షలు సంపాదించ‌వ‌చ్చు
Recommended image3
Car Tips: కారు వేగంగా ఉన్న‌ప్పుడు బ్రేక్ ప‌డ‌క‌పోతే ఏం చేయాలో తెలుసా.? అస్స‌లు టెన్ష‌న్ ప‌డ‌కండి
Related Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: ఉగాది బిగ్ బొనంజా..రూ.2వేలకుపైగా పతనమైన పసిడి
Recommended image2
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved