MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Today Gold Price: ఇన్వెస్టర్లకు పంట పండింది..మళ్లీ పెరిగిన బంగారం..ఎంతో తెలుసా?

Today Gold Price: ఇన్వెస్టర్లకు పంట పండింది..మళ్లీ పెరిగిన బంగారం..ఎంతో తెలుసా?

Today Gold Price: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు మరోసారి ఎగసిపడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి మార్కెట్లు అస్తవ్యస్తంగా తయారైంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఎంతంటే..

1 Min read
Author : Nandini Arava
Published : Apr 11 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు మరో షాక్
Image Credit : Freepic

పసిడి ప్రియులకు మరో షాక్

పసిడి ప్రియులకు మరో షాక్ తగిలింది. రెండురోజులుగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. నెమ్మదిగా పెరుగుతోంది. నిన్న మేలిమి బంగారంపై రూ.1520 పెరగ్గా...ఇవాళ మరోసారి స్వల్పంగా పెరిగింది. మార్చి నెలలో భారీ పతనం చూసిన పుత్తడి...ఏప్రిల్ నెలలో కోలుకుంటున్నాయి. గత వారం నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు....పెరగడం మొదలుపట్టింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇన్వెస్టర్లకు పంట పండింది. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మరోవైపు అక్షయతృతీయ ఎఫెక్ట్
Image Credit : stockPhoto

మరోవైపు అక్షయతృతీయ ఎఫెక్ట్

మరోవైపు అక్షయతృతీయ దగ్గర పడటంతో...ధరలు పెరుగుతున్నాయి. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో పసిడి పరుగులు పెడుతోంది. ధరలు పెరుగుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Related Articles

Related image1
Today Gold Price: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం..తులం బంగారం ఎంత పెరిగందంటే..!
Related image2
Today Gold Rate: మగువలకు పండగే..ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గిందంటే..
34
బంగారం ధరల్లో ఊహించని మార్పు
Image Credit : Getty

బంగారం ధరల్లో ఊహించని మార్పు

కొద్దిరోజులుగా బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రభావం, డాలర్ మార్పులు, యుద్ధ పరిస్థితులతో గోల్డ్, సిల్వర్ భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు చూసుకుంటే...24 క్యారెట్లపై గ్రాముకు రూ.49 పెరిగి రూ.15,284 పలుకుతోంది. 22 క్యారెట్లపై రూ.45 ఎగబాకి రూ.14,010 ఉంది. 

44
స్వల్పంగా పెరిగిన పసిడి
Image Credit : Getty

స్వల్పంగా పెరిగిన పసిడి

నిన్న భారీగా పెరిగిన పసిడి ఇవాళ మళ్లీ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి రూ.1,52,840కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 ఎగబాకి రూ.1,40,100 పలుకుతోంది. అటు వెండి రేటుపై ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం రూ.2,65,000కొనసాగుతోంది.ం

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
Today Gold Price: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం..తులం బంగారం ఎంత పెరిగందంటే..!
Recommended image2
Today Gold Rate: మగువలకు పండగే..ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గిందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved