MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పసిడి, వెండి డిమాండ్.. వచ్చే ఏడాది నుండి ధరలు మరింత పెరగనున్నాయా..?

పసిడి, వెండి డిమాండ్.. వచ్చే ఏడాది నుండి ధరలు మరింత పెరగనున్నాయా..?

ఒక  వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మారలేదు, దింతో పది గ్రాముల ధర  రూ. 63,490 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఎటువంటి మార్పు లేకుండా రూ.58,200 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.79,200 వద్ద ఉంది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 26 2023, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,640, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.64,150గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490.

హైదరాబాద్‌లో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,490.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,350, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,800గా ఉంది. 

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.58,200.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.58,200.

హైదరాబాద్‌ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.58,20. 

34

 0118 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం పెరిగి ఔన్సుకు $2,056.80 వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పడిపోయింది, దింతో ఇతర కరెన్సీ హోల్డర్లకు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది, అయితే బెంచ్‌మార్క్ US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్‌లు 3.8913 శాతానికి తగ్గాయి.  

US గోల్డ్ ఫ్యూచర్స్  ఔన్సుకు $2,068.60 వద్ద స్థిరంగా ఉన్నాయి.

44

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 24.23 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 970.63 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. పల్లాడియం 0.8 శాతం పెరిగి 1,212.34 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.80,700 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.81,000.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Recommended image2
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Recommended image3
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved