MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతంటే ?

నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతంటే ?

భారతదేశంలో బంగారు ధరలు నేడు మళ్ళీ పెంపును కొనసాగిస్తున్నాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో ఆగస్టు 6న గోల్డ్ కాంట్రాక్ట్స్  ఉదయం  09: 40 గంటలకు పసిడి ధర 10 గ్రాములకు 0.34 శాతం పెరిగి రూ .47,459కు చేరుఉంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.37 శాతం పెరిగి వెండి కిలో గ్రాముకు రూ .70,298 వద్ద ట్రేడవుతున్నాయి.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 06 2021, 11:00 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు మూడు వారాల్లో కొత్త గరిష్టాన్ని తాకింది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి 1,159 డాలర్లుగా ఉంది, ఇది జూన్ 17 నుండి అత్యధికం. యు.ఎస్ బంగారు ఫ్యూచర్స్ 0.8 శాతం పెరిగి ఔన్సుకు 1,798.10 డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ తెలిపింది. డాలర్ విలువ 0.1% తగ్గింది. పెట్టుబడిదారులు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి బుధవారం షెడ్యూల్ చేసిన ద్రవ్య విధానంపై స్పష్టత కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

25

తాజా పెంపుతో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.46,400 పైగా చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,400 పైగా ఉంది. విలువైన లోహంపై వేర్వేరు పన్నులు విధించడం వల్ల బంగారం ధరలు ప్రతి రాష్ట్రానికి, నగరానికి మారుతాయి.

మెట్రో నగరాల విషయానికొస్తే ఆర్ధిక రాజధాని ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,430, 24 క్యారెట్ల 10 గ్రాములకు  రూ.47,430. ఢీల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,500.

35

చెన్నైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,800. కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,920 , బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .49,620గా ఉంది.

బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,310. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,340. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్లకు రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,340.

45

పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,430, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,340. ఉత్తర ప్రదేశ్ లక్నోలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.50,500.

పాట్నాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,430. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,430. నాగ్‌పూర్‌లో బంగారు ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,430, 24 క్యారెట్ల 10 గ్రాముకు రూ.47,430.జైపూర్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,500, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .50,500.

55

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దాదాపు రెండు వారాల గరిష్టానికి పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే నిన్నటితో పోల్చితే ధరల్లో పెద్దగా ఎలాంటి మార్పు లేదు. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.4,431గా ఉంది. 10 గ్రాములు ధర రూ.44,310గా ఉంది.  పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి  1 గ్రాము రూ.4,834గా ఉంది.  10 గ్రాముల బంగారం ధర రూ. 48,340 ఉంది.  హైదరాబాద్‌లో వెండి ధర 1 గ్రాము రూ.75గా ఉంది. కేజీ వెండి ధర రూ.75,000గా ఉంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved