MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Today Gold Rate: పసిడి ప్రియులకు భారీ షాక్..పెరిగిన బంగారం, వెండి

Today Gold Rate: పసిడి ప్రియులకు భారీ షాక్..పెరిగిన బంగారం, వెండి

Today Gold Rate: ఇవాళ బంగారం కొనాలా? లేక ఇంకాస్త వేచి చూడాలా? జనవరి ఆల్ టైమ్ హైతో పోలిస్తే ఇప్పటి ధరలు ఎంత తగ్గాయో తెలుసా? అయితే ఇవాళ పసిడి ధరలు కాస్త పెరిగాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 30 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్వల్పంగా పెరిగిన బంగారం
Image Credit : Gemini AI

స్వల్పంగా పెరిగిన బంగారం

ఈరోజు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారట్ బంగారం రూ.200 పెరిగి రూ.1,38,100గా నమోదైంది. 18 క్యారట్ బంగారం కూడా రూ.160 పెరిగి రూ.1,12,990కి చేరింది. వెండి విషయానికి వస్తే… గత రెండు రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు ఈరోజు కొంత కోలుకున్నాయి. కిలో వెండి ధర సుమారు రూ.5000 పెరిగి రూ.2,65,000గా ఉంది. తులం వెండి ధర రూ.2,650 వద్ద లభిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెండిపై భారీ తగ్గుదల
Image Credit : Getty

వెండిపై భారీ తగ్గుదల

ప్రస్తుతం ధరలు పెరిగినట్టు కనిపించినా, జనవరి 29న ఆల్ టైమ్ హైతో పోలిస్తే బంగారం, వెండి ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అప్పుడు 24 క్యారెట్ బంగారం రూ.1,78,850 ఉండగా, ఇప్పుడు రూ.1,50,660కి పడిపోయింది. అంటే రూ.28,190 తగ్గింది. 22 క్యారెట్ బంగారం కూడా అప్పటి రూ.1,63,950 నుంచి ఇప్పుడు రూ.1,38,100కి తగ్గి రూ.25,850 నష్టపోయింది. జనవరి 29న కిలో వెండి రూ.4,25,000 ఉండగా, ఇప్పుడు రూ.2,65,000కి పడిపోయి సుమారు రూ.1,60,000 భారీ తగ్గుదల కనిపిస్తోంది.

Related Articles

Related image1
Gold Price: బంగారం కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా.? తాజా ధ‌ర‌లు చూస్తే ఒప్పుకోవాల్సిందే
Related image2
Gold Price: బంగారం దూకుడు మళ్లీ మొదలైందిగా.. రానున్న రోజుల్లో చుక్క‌లేనా
34
బంగారంపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
Image Credit : Getty

బంగారంపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా తగ్గకపోవడం వల్ల మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది.

44
నిపుణుల సూచన
Image Credit : Getty

నిపుణుల సూచన

భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఒక సంప్రదాయం కూడా. పెళ్లిళ్లు, పండుగల సమయంలో డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు మారుతూ ఉండటంతో, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించినా… దీర్ఘకాల ట్రెండ్ ఇంకా అస్థిరంగానే ఉంది. కాబట్టి త్వరపడకుండా మార్కెట్‌ను గమనిస్తూ ముందుకు వెళ్లడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Gold Price: బంగారం కొన‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా.? తాజా ధ‌ర‌లు చూస్తే ఒప్పుకోవాల్సిందే
Recommended image2
Gold Price: బంగారం దూకుడు మళ్లీ మొదలైందిగా.. రానున్న రోజుల్లో చుక్క‌లేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved